మే 5న రిలీజ్‌కి సిద్ధమవుతోన్న ఎంటర్‌టైనర్ ‘#మెన్ టూ’

నరేష్ అగ‌స్త్య‌, బ్ర‌హ్మాజీ, హ‌ర్ష చెముడు, సుద‌ర్శ‌న్‌, మౌర్య సిద్ధ‌వ‌రం, రియా సుమ‌న్‌, ప్రియాంక శ‌ర్మ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తోన్న చిత్రం ‘#మెన్ టూ’. లాన్‌థ్రెన్ క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై శ్రీకాంత్ జి.రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మౌర్య సిద్ధ‌వ‌రం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 5న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా

చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ జి.రెడ్డి మాట్లాడుతూ ‘‘హ్యాష్ ట్యాగ్ మెన్స్ టూ సినిమాతో ఎవ‌రినో బాధ పెట్టాల‌నే ఉద్దేశం లేదు. ఓ విష‌యాన్ని ఓ కోణంలోనే కాకుండా మ‌రో కోణంలో కూడా చూడాల‌ని చెబుతూ ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘#మెన్ టూ’ను రూపొందిస్తున్నాం. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. మే 5న గ్రాండ్‌గా సినిమాను విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. 

నిర్మాత మౌర్య సిద్ధ‌వ‌రం మాట్లాడుతూ ‘‘‘#మెన్ టూ’ అనే ఫుల్ ఫన్ రైడర్‌లా ఉంటుంది. మంచి టీమ్ చేసిన ప్ర‌య‌త్నం. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. సినిమాను మే 5న రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. 

న‌టీన‌టులు:

నరేష్ అగ‌స్త్య‌, బ్ర‌హ్మాజీ, హ‌ర్ష చెముడు, సుద‌ర్శ‌న్‌, మౌర్య సిద్ధ‌వ‌రం, రియా సుమ‌న్‌, ప్రియాంక శ‌ర్మ త‌దిత‌రులు  

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్:  లాన్‌థ్రెన్ క్రియేటివ్ వ‌ర్క్స్ 

నిర్మాత‌:  మౌర్య సిద్ధ‌వ‌రం

కో ప్రొడ్యూస‌ర్‌:  శ్రీమంత్ పాటూరి

ద‌ర్శ‌క‌త్వం:  శ్రీకాంత్ జి.రెడ్డి

మ్యూజిక్‌:  ఎలిషా ప్ర‌వీణ్, ఓషో వెంక‌ట్‌

సినిమాటోగ్ర‌ఫీ:  పి.సి.మౌళి

ఎడిట‌ర్‌:  కార్తీక్ ఉన్న‌వ‌

పాట‌లు, మాట‌లు:  రాకేందు మౌళి

ఆర్ట్‌:  చంద్ర‌మౌళి.ఇ

కో డైరెక్ట‌ర్‌:  సుధీర్ కుమార్ కుర్రు

పి.ఆర్‌.ఓ:  వంశీ కాకా

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

5 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

5 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

5 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago