శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న స‌దా నంద‌


  స‌దా సినిమా, స్కై ఆర్ట్స్ ప‌తాకాల‌పై గోణుగుంట్ల విజ‌య్ కుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌దా హీరోగా న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `నంద‌`. క‌ళ్యాణ్ ఎర్ర‌గుంట్ల నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో శ‌ర‌వేంగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది.  ఈ సంద‌ర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్  లాంచ్ చేశారు. చిత్ర క‌థానాయ‌కుడు, ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ..“నేను హీరోగా న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో `నంద‌` చిత్రాన్ని డైర‌క్ట్ చేస్తున్నా. మ‌ద‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో సాగే యాక్ష‌న్ ఎంట‌ర్ టైనర్ చిత్ర‌మిది.

అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే విధంగా తెర‌కెక్కిస్తున్నాం. ప్ర‌స్తుతం మా చిత్రం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. చ‌ర‌ణ్ అర్జున్ మా చిత్రానికి నాలుగు అద్భుత‌మైన పాట‌లు స‌మ‌కూర్చారు. త్వ‌ర‌లో పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తాం “ అన్నారు.


డిఓపీః జైపాల్ రెడ్డి నిమ్మ‌ల‌;  సంగీతంః చ‌ర‌ణ్ అర్జున్‌;  స్టంట్స్ః జీవ‌న్ కుమార్; ఎడిట‌ర్‌: ప‌వ‌న్ శేఖ‌ర్; కొరియోగ్ర‌ఫీః చంద్ర కిర‌ణ్‌;  కో-డైర‌క్ట‌ర్ః వ‌ర‌ద గోవింద రాజు;  ప‌బ్లిసిటీ డిజైన‌ర్ః వాసు ప్రేమ్;  పీఆర్ ఓః జీకే మీడియా;  నిర్మాతః క‌ళ్యాణ్ ఎర్ర‌గుంట్ల‌;  స్టోరి,స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వంః స‌దా
&&&&&&&&&&

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

8 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

8 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago