సెన్సార్ పూర్తి చేసుకున్న నమస్తే సేట్ జీ

 

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకం పై తల్లాడ సాయికృష్ణ దర్శకత్వం చేస్తూ హీరో గా నటిస్తున్న చిత్రం “నమస్తే సేట్ జీ”.స్వప్న చౌదరి, సాయి కృష్ణ, శోభన్ భోగరాజు , చింతల శ్రీనివాస్ లు ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కి తల్లాడ శ్రీనివాస్ నిర్మాత.విడుదల కి సిద్ధంగా ఉన్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. క్లీన్ “యూ” సర్టిఫికెట్ ని పొంది సెన్సార్ సభ్యుల ప్రశంసలు సైతం అందుకుంది.

ఈ సందర్భంగా డైరెక్టర్ హీరో తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ “మేము చేసిన కష్టానికి ఫలితం ఈ సినిమా ద్వారా త్వరలో రాబోతుంది. సెన్సార్ సభ్యులు సైతం సినిమా బాగుంది అని మెచ్చుకున్నారు, సింగిల్ కట్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ రావడం చాలా సంతోషంగా ఉంది, తెలుగు ప్రేక్షకులకు, కిరాణా షాప్ లో పని చేసే వ్యాపారస్తులకు ఖచ్చితంగా  ఈ చిత్రం నచ్చుతుంది.ప్రముఖ లిరిసిస్ట్ చింతల శ్రీనివాస్, సంధ్య వర్శిని రచించిన పాటలు, వి.ఆర్.ఏ ప్రదీప్ అందించిన పాటలు, మా రామ్ తవ్వ అందించిన నేపథ్య సంగీతం ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో పలు అంశాలు అందరిని మెప్పిస్తాయి.త్వరలో ట్రైలర్ రిలీజ్ చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం అని అన్నారు.

ఈ సినిమా కి ఎడిటింగ్- వివేకానంద విక్రాంత్
నిర్మాత – తల్లాడ శ్రీనివాస్
దర్శకత్వం- తల్లాడ సాయికృష్ణ
సంగీతం- వి.ఆర్.ఏ.ప్రదీప్, రామ్ తవ్వ
కథ మాటలు- శివ కాకు, రమేష్ కుమార్ వెలుపుకొండ,
డైరెక్షన్ టీం – పవన్ లునాటిక్, హానుమాద్రి శ్రీకాంత్, సతీష్

Tfja Team

Recent Posts

నిర్మాత రమేష్ వర్మ ‘కొక్కొరొకో’ గ్లింప్స్ విడుదల.. విజువల్స్‌తో ఆక‌ట్టుకుంటోన్న శీను – పార్వతీల అందమైన ప్రేమకథ.. త్వ‌ర‌లోనే గ్రాండ్ రిలీజ్‌..!

యంగ్ టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుండే ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ.. కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆర్‌.వి…

10 hours ago

‘ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది – సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వంశీ నందిపాటి..!

వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు!’. వంశీ నందిపాటి నిర్మాతగా కన్ను…

10 hours ago

‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదలతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘పొలిమేర 3..!

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…

1 day ago

మళ్లీ విద్యార్థినిగా మారిన మంచు లక్ష్మి! హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఏం నేర్చుకుంటున్నారు?

మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…

1 day ago

‘ఆలోచన’ సినిమా ఈనెల 27న విడుదల..!

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…

1 day ago

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి నుంచి రాబోతోన్న ప్రొడక్షన్ నెం. 2.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..!

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…

1 day ago