నవంబర్ 20న బెంగుళూరులో నాగశౌర్య- అనూషల వివాహం

Must Read

యంగ్ హీరో నాగ శౌర్య వివాహం నవంబర్ 20న అనూషతో జరగనుంది. బెంగుళూరు JW మారియట్ వివాహ వేడుకలకు వేదిక కానుంది. ఉదయం 11:25  పెళ్లి ముహూర్తం.

నవంబర్ 19వ తేదీన జరిగే మెహందీ ఫంక్షన్‌తో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమవుతాయి.

బెంగళూరులో రెండు రోజుల పాటు జరగనున్న వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది.

Latest News

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో శీమకుర్తి వంశీ...

More News