Ramarao On Duty Teaser | Ravi Teja, Divyansha , Rajisha | Sarath Mandava | Sudhakar Cherukuri

Presenting you the Teaser of Ramarao on Duty Movie written and directed by Sarath Mandava. Produced by Sri Lakshmi Venkateswara Cinemas and RT Team Works, Starring Ravi Teja, Divyansha Kaushik and Rajisha Vijayan.

నచ్చినవాడు చిత్రం నుంచి నా మనసు నిన్ను చేర పాట విడుదల

Must Read

ఏనుగంటి ఫిల్మ్ జోన్ పతాకం పై లక్ష్మణ్ చిన్నా హీరోగా నటిస్తూ స్వయ దర్శకత్వం వహించిన తొలి చిత్రం “నచ్చినవాడు”. సంగీత దర్శకుడు మిజో జోసెఫ్ స్వరపరిచిన ‘నా మనసు నిన్ను చేర’ అనే లవ్ మాస్ బీట్ పాటను, ప్రముఖ గాయకుడు యాజిన్ నిజార్ పాడగా, యువ పాటల రచయిత హర్షవర్ధన్ రెడ్డి రచించగా, ఆదిత్య మ్యూజిక్ ద్వారా యూట్యూబ్ లో సోమవారం విడుదలయింది.

Na Manasu Ninnu Chera Lyrical Song | Nachinavadu | Laxman , Kavya | Yazin Nizar | Mejjo Josseph

అనంతరం హీరో, దర్శక నిర్మాత లక్ష్మణ్ చిన్నా మాట్లాడుతూ “నచ్చినవాడు” స్త్రీ సెల్ఫ్ రెస్పెక్ట్ కథాంశంగా చేసుకుని అల్లిన ప్రేమ కథా చిత్రం, హాస్యానికి పెద్దపీట వేస్తూ, నేటి యూత్ కి కావాల్సిన ప్రతి అంశం ఇందులో పొందుపరిచామని,త్వరలోనే చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కర్ణాటక పాండిచ్చేరి లోని వివిధ బ్యూటిఫుల్ లొకేషన్స్ లో పాటలు చిత్రీకరించామని, సినిమా చాలా బాగా వచ్చిందనీ, యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుందనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు.

చిత్రం పేరు : నచ్చినవాడు

నటి నటులు : లక్ష్మణ్ చిన్నా, కావ్య రమేష్, కె. దర్శన్, నాగేంద్ర అరుసు, లలిత నాయక్, ప్రేరణ బట్, ఏ.బి. అర్.పి. రెడ్డి, ప్రవీణ్ మరియు తదితరులు

పబ్లిసిటీ డిజైన్ : అనిల్, సాయి

సౌండ్ ఎఫెక్ట్స్ : ఎతిరాజ్

కలారిస్ట్ : R. గోపాల కృష్ణన్

ఆర్ట్ డైరెక్టర్ : నగేష్, గగన్

DOP : అనిరుద్

ఎడిటర్ : K.A.Y. పాపా రావు

అసోసియేట్ డైరెక్టర్స్ : మనోజ్ కుమార్, విశ్వనాధ్, ఫణికుమార్

కొరియోగ్రఫీ : ఆర్య రాజ్ వీర్

సాహిత్యం – హర్షవర్ధన్ రెడ్డి

సంగీతం – మెజ్జో జోసెఫ్

కథ, కథనం, దర్శకత్వం : లక్ష్మణ్ చిన్నా

నిర్మాతలు : లక్ష్మణ్ చిన్నా,వెంకట రత్నం

Latest News

దయచేసి అందరూ హెల్మెట్ ధరించండి.. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి.. ది ఫాస్ట్ & క్యూరియస్ – ఆటో ఎక్స్పో 2025 ఈవెంట్‌లో సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్

సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్ తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ది ఫాస్ట్ & క్యూరియస్ - ఆటో ఎక్స్పో 2025 లో పాల్గొన్నారు. ఈ...

More News