“ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్” ఆంధ్ర, తెలంగాణ రైట్స్ ని సొంతం చేసుకున్న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP

దళపతి విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్”. AGS ఎంటర్‌టైన్‌మెంట్ (P) Ltd బ్యానర్ పై కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఆంధ్ర, తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ రైటర్స్ ని  ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యుషన్ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా గ్రాండ్ గా విడుదల చేయనుంది.

ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ లో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. సిద్ధార్థ నుని డీవోపీ కాగ, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్.  వెంకట్ రాజన్ ఎడిటర్. 

నటీనటులు : విజయ్, ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, అజ్మల్ అమీర్, మీనాక్షి చౌదరి, వైభవ్, యోగి బాబు, ప్రేమి అమరేన్, యుగేంద్రన్ వాసుదేవన్, అఖిలన్

టెక్నికల్ టీం: 

రచన, దర్శకత్వం:  వెంకట్ ప్రభు  

సంగీతం: యువన్ శంకర్ రాజా

బ్యానర్: AGS ఎంటర్‌టైన్‌మెంట్ (P) Ltd

నిర్మాతలు: కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్

క్రియేటివ్ ప్రొడ్యూసర్: అర్చన కల్పాతి

అసోసియేట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్: ఐశ్వర్య కల్పతి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: S.M.వెంకట్ మాణికం

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సిద్ధార్థ నుని

ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్

యాక్షన్: దిలీప్ సుబ్బరాయన్

ఎడిటర్: వెంకట్ రాజన్

డైలాగ్ రైటర్స్ : విజి & వెంకట్ ప్రభు

ఎడిషనల్ స్క్రీన్ ప్లే & డైలాగ్: కె.చంద్రు & ఎళిలరసు గుణశేఖరన్

ఆర్ట్ డైరెక్టర్స్ : బి.శేఖర్ & సూర్య రాజీవన్

పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

6 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

6 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

6 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago