బ్రహ్మానందాన్ని సత్కరించిన చిరంజీవి,రామ్ చరణ్ 

Must Read

ప్రతిభను ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎల్లప్పుడూ ముందుంటారు. మంచి సినిమాకు ఆయన అండదండలు, ప్రశంసలు ఎప్పుడూ ఉంటాయి. ఈ మధ్య చిరంజీవి, ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘రంగమార్తాండ’ సినిమా చూశారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా తండ్రీ కుమారులకు నచ్చింది. 

‘రంగమార్తాండ’ సినిమాలో పద్మశ్రీ పురస్కార గ్రహీత, డాక్టర్ బ్రహ్మానందం నటనకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ఇప్పుడు ఆయన నటనకు మెగా ప్రశంసలు లభించాయి. ఆయన నటనకు మెగాస్టార్, గ్లోబల్ స్టార్ ముగ్ధులయ్యారు. అంతే కాదు, బ్రహ్మానందాన్ని చిరంజీవి, రామ్ చరణ్ ప్రత్యేకంగా సత్కరించారు. ‘రంగమార్తాండ’ సినిమాలో కనబరిచిన నటనను ప్రశంసించారు.

Latest News

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో శీమకుర్తి వంశీ...

More News