మన్యం ధీరుడు సినిమాలోని నమోస్తుతే నమోస్తుతే భారత మాతా దేశభక్తి గీతం

Must Read

“మన్యం ధీరుడు” సినిమా కధానాయకుడైన ఆర్ వి వి సత్యనారాయణ స్వయంగా స్వరకల్పన చేసి పాడి హిమాలయాల్లో చిత్రీకరించడం తో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.
ఈపాటను ఇటీవల కాలంలో థాయిలాండ్,మలేషియా,బ్యాంకాక్,మైన్మార్ లాంటి దేశాలలో ప్రవాస భారతీయులు విదేశీయులతో సహా మన దేశ గాయకులకు పలు ప్రశంసలందిస్తున్నారు.


త్వరలో అమెరికాలో గల థానా మరియు జెర్మనీ లో కూడా ఈ పాటను పాడబోతున్నామని
విశాఖకు చెందిన శేఖర్ ముమ్మో జీ బృందం తెలియజేసారు.
ఈ పాటకు తుంబలి శివాజీ సాహిత్యాన్నందించారు.
భారత దేశ ఔన్యత్యాన్ని చాటి చెప్పే ఈ అద్భుతమైన పాట ఇంకా ఎంతో ప్రాచుర్యం పొందాలని ఆశిద్దాం.

Latest News

“తిమ్మరాజుపల్లి టీవీ” ఫ్యూర్ సస్పెన్స్ డ్రామా మూవీ. సినిమా ఆద్యంతం నెక్ట్స్ ఏం జరుగుతుంది అని సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూస్తారు- దర్శకుడు వి. మునిరాజు

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి...

More News