అండర్ డాగ్ గా దీపావళి బాక్సాఫీస్ రేసులోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన “క“. కంటెంట్ ఈజ్ కింగ్ అని ప్రూవ్ చేస్తూ సర్ ప్రైజింగ్ కలెక్షన్స్ రాబడుతోంది “క“. ఫస్ట్ వీక్ హ్యూజ్ నెంబర్ క్రియేట్ చేస్తున్న “క“ సినిమా, మరో రెండు వారాలు ఇలాగే బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ రన్ కంటిన్యూ చేయబోతోంది.
ఈ సినిమా క్లైమాక్స్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. “క“ విజయం ద్వారా ఇలాంటి కంటెంట్ డ్రివెన్ మూవీస్ మరిన్ని చేసేందుకు ప్రొడ్యూసర్స్ ధైర్యంగా ముందుకు వచ్చే ఒక పాజిటివ్ ట్రెండ్ క్రియేట్ అవుతోంది. సరికొత్త ఆలోచనలతో దర్శకులు సినిమాలు చేస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని “క“ ప్రూవ్ చేస్తోంది. ఎవరి ఊహకు అందకుండా “క“ సినిమాను రూపొందించి దర్శకులు సుజీత్, సందీప్ సక్సెస్ అందుకున్నారు. “క“ లాంటి థ్రిల్లర్ మూవీకి సకుటుంబంగా ప్రేక్షకులు వచ్చి చూస్తున్నారంటే ఇందులోని స్ట్రాంగ్ స్టోరీ, మ్యాజికల్ స్క్రీన్ ప్లే, సినిమాకు తీసుకున్న బ్యాక్ డ్రాప్ కారణంగా చెప్పుకోవచ్చు. “క“ సినిమా కొత్త తరహా మూవీస్ చేసేందుకు ఫిలింమేకర్స్ కు స్ఫూర్తిగా నిలుస్తోంది.
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్. ఈయన…
తమ సబ్ స్క్రైబర్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామనే ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్…
శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త…
ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్.టి.ఆర్) వ్యక్తిత్వ మరియు ప్రచార హక్కులను రక్షణ కల్పించేలా గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు…
దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ…
అమరావతి, జనవరి 28 :- అలనాటి మేటినటి, నిర్మాత, కృష్ణవేణి జీవిత చరిత్రను ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్…