ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులను మెపిస్తూ వారి హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ ఇప్పుడు ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.. అదే ‘సౌత్ అన్‌బౌండ్’. ఈ కార్యక్రమానికి సంబంధించి ఓ పవర్‌ఫుల్ టీజర్‌ను విడుదల చేశారు. ఇది ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ప్రాంతీయ కంటెంట్‌లో సరికొత్త దశ మొదలైందనే దానికి సంకేతంగా ఉంది.
‘కమింగ్ సూన్’ అనే ఆకర్షణీయమైన విజువల్‌తో వచ్చిన ఈ టీజర్‌కు క్యాప్షన్ సరికొత్తగా ఉంది..
సరిహద్దులను చెరిపేసే సరికొత్త కథలతో ఓ కొత్త శకం ప్రారంభం కానుంది. ‘సౌత్ అన్‌బౌండ్’ త్వరలోనే రానుంది
ఈ ప్రకటనతో జియోహాట్‌స్టార్ సౌత్..సరికొత్తగా, మరింత వైవిధ్యంగా గొప్ప కథలను చెప్పే విధానాన్ని తీసుకురాబోతుందనే సంకేతం ఇచ్చింది. ఇది కొత్త ఆలోచన, సంస్కృతి, అపారమైన సృజనాత్మకత ఇది ఆధారంగా ఉండబోతోంది. ‘సౌత్ బౌండ్’ దక్షిణ భారత మార్కెట్‌లో రొటీన్‌గా పాటిస్తోన్న సంప్రదాయాలను దాటి వినోదానికి సరికొత్తగా నిర్వచనాలు చెప్పే కథలను సెలబ్రేట్ చేసుకునేలా రూపొందించబడింది.
‘సౌత్ అన్‌బౌండ్’ దక్షిణ భారత మార్కెట్లలో సంప్రదాయాలను దాటి, వినోదాన్ని కొత్తగా నిర్వచించే కథలను జరుపుకునేందుకు రూపొందించబడింది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫార్మేట్స్, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…