స్టార్ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘ఝాన్సీ’. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ సీజన్ 1 ఇప్పటికే రిలీజై మంచి విజయాన్ని దక్కించుకుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. దర్శకుడు తిరు ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేశారు. ట్రైబల్ హార్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మించారు.
‘ఝాన్సీ’ సీజన్ 2 జనవరి 19న స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల చేసింది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్. సైకలాజికల్ యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కిన ఝాన్సీ వెబ్ సిరీస్ సీజన్ 2 ట్రైలర్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ లతో ఆకట్టుకుంది. యాక్షన్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ లో అంజలి తన పర్మార్మెన్స్ తో మెస్మరైజ్ చేసింది. ఇందులో అబ్ రామ్, ఆదర్శ్ బాలకృష్ణ, సంయుక్త హార్నాడ్, చాందినీ చౌదరి, శరణ్య, రాజ్ అర్జున్, కళ్యాణ్ మాస్టర్, ముమైత్ ఖాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…