భారతదేశపు మొట్ట మొదటి ట్రైనింగ్ ఫిల్మ్ అకాడమీ ప్రారంభించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

గూడచారి, కార్తికేయ 2, వెంకీ మామ, ఓ బేబీ, డమాకా లాంటి బ్లాక్ బస్టర్స్ తో, ప్రొడ్యూసర్ T.G. విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో దూసుకెళ్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.

ట్రైనింగ్ ఇవ్వడానికి బిజినెస్ చేసే ఈ కాలంలో, ఫిల్మ్ కోర్స్ లు ద్వారా నేటి యువతకి మేము ఉన్నామని భరోసా ఇస్తూ ఉచిత శిక్షణ కల్పించి టాలెంటెడ్ పీపుల్ ని పరిచయం చేయడమే PMFA ప్రధాన లక్ష్యం. భారత దేశంలో మొట్ట మొదటి సారిగా (on-job) ట్రైనింగ్ ఫిల్మ్ అకాడమీ (PMFA) హైదరాబాద్, బెంగళూరులో ప్రారంభించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫౌండర్ & చైర్మన్ T.G. విశ్వప్రసాద్ గారికి ఈ ఘనత దక్కుతుంది.

చైర్ఉమెన్ T.G. వందన ప్రసాద్ గారి
అధ్వర్యంలో, PMFA ప్రపంచ స్థాయి ట్రైనింగ్ సౌకర్యం మరియు భావితరాలకి మంచి భవిషత్తు అందించడానికి దిశా నిర్దేశగా అడుగులు వేస్తుంది. ప్రారంభించిన మొదటి రోజు నుంచే స్టూడెంట్స్ కు రియల్ ప్రాజెక్టులపై పని చేసే అవకాశం కల్పించడంతో పాటు, సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా, ఈ ఫిల్మ్ కోర్సులు పూర్తిగా ఉచిత శిక్షణ ఇస్తుంది.

హైదరాబాద్, బెంగళూరు అందుబాటులో ఉన్న కోర్సులు: యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఆర్ట్, మేకప్, కాస్ట్యూమ్స్, డిజైయినింగ్, వర్చ్యువల్ ప్రొడక్షన్ & డిఐ, లైటింగ్.

రాజాసాబ్, గూఢచారి 2, మీరాయ్, తెలుసు కదా, జాట్, పినాక మరియు ఆసక్తికరమైన మరెన్నో ప్రాజెక్టులు చేస్తూనే, PMF యొక్క ఫ్యాక్టరీ-మోడల్ సమర్థవంతమైన కంటెంట్ క్రియేషన్ మోడల్ ను అనుసరిస్తూ, వెబ్ సిరీస్, OTT మూవీస్, మ్యూజిక్ ఆల్బమ్స్, యూట్యూబ్ కంటెంట్, మరియు మల్టీ లింగ్యువల్ ప్రాజెక్టుల చేస్తుంది.

ఇప్పటికే ఇంగ్లిష్, తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, బెంగాలీ వంటి భాషల్లో ప్రాజెక్టులు పూర్తవ్వడంతో పాటు ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలో మరిన్ని భాషల్లో విస్తరించేందుకు సిద్ధంగా ఉంది.

అప్లై చేయండి! ఫ్రీ ట్రైనింగ్ మరియు రియల్ ప్రాజెక్టులపై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేసే అరుదైన అవకాశం పొందండి.

ముఖ్య గమనిక: సీట్లు పరిమితి తక్కువ.

మరిన్ని వివరాలకు సంప్రదించండి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫిల్మ్ అకాడమీ.

ఇమెయిల్:
contact@pmffilmacademy.com
WhatsApp: +91 90322 57101

ఇప్పుడే అప్లై చేయండి! మీ భవిష్యత్తు సినిమా రంగంలో మొదలుపెట్టండి.

Tfja Team

Recent Posts

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

6 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

6 days ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

7 days ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

7 days ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

7 days ago

పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న డైరెక్టర్లందరికీ ఇది ఒక పాఠం — ఇరుముడి చూసి నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది!

ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం…

1 week ago