హీరో అరవింద్ కృష్ణ  యస్.ఐ.ట్( S.I.T)ఫస్ట్ లుక్ విడుదల!!

Must Read

 అరవింద్ కృష్ణ రజత్  రాఘవ్ హీరోలుగా నటాషాదోషి ప్రధాన పాత్ర పోషించిన కొత్త చిత్రం “యస్. ఐ. టి. “(S.I.T… ) ఫస్ట్ లుక్ విడుదల ఎస్ఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్ మరియు వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై అరవింద్ కృష్ణ రజత్ రాఘవ హీరోలుగా మరియు నటాషా దోషి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం”యస్. ఐ.ట్ “(S.I.T… ) స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వి.బి.ఆర్. (VBR)  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతుంది.  స్క్రీన్ ప్లే హైలెట్ గా  నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ఇంకా కౌశిక్ మేకల అనిల్ రాథోడ్ రుచిత సాదినేని ముఖ్యపాత్రులు పోషించారు.  ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టైటిల్ పోస్టర్ సినిమా పైన క్యూరియాసిటీని పెంచుతున్నాయి.  షూటింగ్ పూర్తి చేసుకుని శరవేగంగా  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం యూనిట్ నుండి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

నటీనటులు : అరవింద్ కృష్ణ ,రజత్ రాఘవ్ ,నటాషాదోషి ,
కౌశిక్ మేకల ,అనిల్ రాథోడ్ ,రుచిత సాదినేని,
యోగి కత్రి, ఫన్ బకెట్ ఫణి ,అపర్ణ శెట్టి ,తదితరులు
సంగీతం: వరికుప్పల  యాదగిరి,
ఎడిటర్; కిరణ్ తుంపెర ,
సినిమాటోగ్రఫీ :జగదీష్ బొమ్మిశెట్టి ,
ఫైట్స్ ;రాబిన్ సుబ్బు ,
రీ రికార్డింగ్ : విజయ్ కూరాకుల
కొరియోగ్రఫీ : JD  
పి.ఆర్వో. శ్రీపాల్ చొల్లేటి  
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : ఏ అరవింద్ రెడ్డి
కో ప్రొడ్యూసర్స్ :  కే చంద్రబాలిరెడ్డి,రమేష్ గుండా , నరేంద్ర వాసిరెడ్డి ,
ప్రొడ్యూసర్స్ : ఎస్ నాగిరెడ్డి , తేజ్ పల్లి , గుంటక శ్రీనివాస్ రెడ్డి ,
రచన దర్శకత్వం వి.బి.ఆర్

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News