ఘన్ను భాయ్‌ ఫస్ట్ లుక్ విడుదల- మార్చి 8, 2024న థియేట్రికల్ రిలీజ్

వెరీ ట్యాలెంటెడ్ ఆదిత్య గంగసానిని ‘ఘన్ను భాయ్‌’గా పరిచయం చేసిన అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ నామా – మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ లుక్ విడుదల- మార్చి 8, 2024న థియేట్రికల్ రిలీజ్

అద్భుతమైన ప్రాజెక్ట్‌లని నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ పిక్చర్స్‌ అభిషేక్ నామా, వెరీ ట్యాలెంటెడ్ ఆదిత్య గంగసానిని హీరోగా పరిచయం చేస్తూ కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ప్రణయ్ మైకల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. దేవాన్ష్ నామా సమర్పిస్తున్న ఈ చిత్రానికి ‘ఘన్ను భాయ్’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు

మేకర్స్ ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ మాస్ అవతార్‌లో ఆదిత్య గంగసానిని ప్రజెంట్ చేస్తోంది. ఆదిత్య డ్రమ్స్ కొడుతూ కనిపించి ఫుల్ ఎనర్జీతో వున్నారు.  ‘ఇస్మార్ట్ కా బాప్’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఫస్ట్ లుక్ పోస్టర్ కలర్ ఫుల్ గా ఆకట్టుకొని మంచి ఇంప్రెషన్  కలిగించింది.

ఈ చిత్రానికి యంగ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. అభే సంగీతం అందించగా, గోకుల్ భారతి కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఎడిటర్‌గా అమర్‌రెడ్డి కుడుముల, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా గాంధీ నడికుడికార్‌ పని చేస్తున్నారు.మ మోహిత్ రౌలియాని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాగా, వాసు పోతిని సీఈఓ.

8 మార్చి 2024న  ఈ సినిమా విడుదల కానుంది.

తారాగణం: ఆదిత్య గంగసాని

సాంకేతిక  విభాగం:
బ్యానర్ – అభిషేక్ పిక్చర్స్
సమర్పణ – దేవాన్ష్ నామ
నిర్మాత – అభిషేక్ నామా
దర్శకత్వం – ప్రణయ్ మైకల్
సీఈఓ – వాసు పోతిని
సంగీతం – అభే
సినిమాటోగ్రాఫర్ – గోకుల్ భారతి
ఎడిటర్ – అమర్ రెడ్డి కుడుముల
ప్రొడక్షన్ డిజైనర్ – గాంధీ నడికుడికర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మోహిత్ రౌలియాని
పీఆర్వో – వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

7 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

7 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago