“గరుడ చాప్టర్-1” ఫస్ట్ లుక్ విడుదల

సత్య దేవ్, క్రాంతి బాల, అభిషేక్ నామా, శ్రీ అభిషేక్ పిక్చర్స్ “గరుడ చాప్టర్-1” ఫస్ట్ లుక్ విడుదల

యంగ్ హీరో సత్య దేవ్ విభిన్నమైన జోనర్‌ సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు భారీ సెటప్‌ తో కూడిన యూనిక్ యాక్షన్ థ్రిల్లర్‌ కు సైన్ చేశారు. మంచి అభిరుచి గల చిత్రనిర్మాత అభిషేక్ నామా నిర్మించనున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు  క్రాంతి బాల దర్శకత్వం వహిస్తుండగా , శ్రీ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌ పై దేవాన్ష్ నామా సమర్పిస్తున్నారు. ఇది డెవిల్ తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్.

ఈరోజు సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా  కొత్త సినిమా టైటిల్‌ ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి “గరుడ చాప్టర్-1” అనే స్ట్రయికింగ్ టైటిల్‌ ని లాక్ చేశారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ని కూడా విడుదల చేశారు మేకర్స్.

సత్య దేవ్ తన వీపుపై ఒక చిన్న పాపని మోస్తూ అడవిలో నిలబడి ఒక చేతిలో కాగడ, మరొక చేతిలో గొడ్డలితో కనిపించారు. అతని వెనుక ఒక కుక్క నిలబడి ఉంది. చెట్లకు నిప్పంటండం కనిపిస్తోంది. పోస్టర్‌ లో సత్యదేవ్ ఇంటెన్స్ గా కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో సత్యదేవ్ గెటప్ చాలా కొత్తగా వుంది. లుంగీ ధరించి కనిపించారు సత్యదేవ్. క్రాంతి బాల సత్య దేవ్‌ ను మునుపెన్నడూ చూడని అవతార్, యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్‌ లో ప్రెజెంట్ చేయడానికి యూనిక్, పవర్ ఫుల్  స్క్రిప్ట్‌ ను రాశారు.

భారీ స్థాయిలో తెరకెక్కుతున్న గరుడ సత్యదేవ్‌ కు అత్యంత భారీ బడ్జెట్‌ తో రూపొందించిన చిత్రం కానుంది. ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు

సౌందర్ రాజన్ ఎస్ కెమరామెన్ పని చేస్తుండగా, టాలెంటెడ్ కంపోజర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నారు. గాంధీ నడికుడికర్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్. మోహిత్ రౌలియాని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్,  పోతిని వాసు సీఈఓ.

తారాగణం: సత్య దేవ్

సాంకేతిక విభాగం:
సమర్పణ: దేవాన్ష్ నామా
బ్యానర్: శ్రీ అభిషేక్ పిక్చర్స్
నిర్మాత: అభిషేక్ నామా
దర్శకుడు: క్రాంతి బాల
సీఈఓ: పోతిని వాసు
డివోపీ: సౌందర్ రాజన్.ఎస్
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్
ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మోహిత్ రౌలియాని
పీఆర్వో: వంశీ శేఖర్
పోస్టర్లు: కన్ని స్టూడియో

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

10 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago