*G మీడియా ఎంటరటైన్ మెంట్ ప్రెజెన్స్

Must Read

మిస్సెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణపోస్టర్ ను సంయుక్తంగా విడుదల చేసిన హీరోయిన్స్ ఇంద్రజ, రాశి*
G మీడియా ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో మిసెస్ క్వీన్ అఫ్ తెలంగాణ అందాల పోటీ డిసెంబర్ 28 న నిర్వహించబడుతోంది. దీనికి సంబంధించిన పోస్టర్ లాంచ్ ఈవెంట్ నేడు ఫిల్మ్ ఛాంబర్ లోవైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రముఖ తారలు రాశి, ఇంద్రజ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు వారిద్దరి చేతుల మీదుగా పోస్టర్ లాంచ్ జరిగింది.

అలాగే ఈ ఈవెంట్ లో మాజీ మిసెస్ ఇండియా ఫైనలిస్ట్ ప్రియ కసబా, నటి సోని చరిష్ట, సీరియల్ ఆర్టిస్ట్ మహతి , యాంకర్ హాసిని తదితరులు పాల్గొన్నారు .

ఈ సందర్భంగా సీఈవో కిరణ్ మాట్లాడుతూ”ఈ ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం స్త్రీ సాధికారత. మహిళలు కేవలం ఒంటింటి కె పరిమితం అవ్వకుండా ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి తమ టాలెంట్ ప్రూవ్ చేసుకునే అవకాశం కలిపిస్తోంది . ఈవెంట్ ఆడిషన్స్ ఈనెల 14 నుంచి 21 వరకు జరుగుతాయి .అలాగే గ్రాండ్ ఫైనల్ ఈవెంట్ డిసెంబర్ 28న వైభవంగా జరగనుంది.అని G మీడియా CEO కిరణ్ గారు తెలిపారు

Latest News

జూన్ 27న మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విష్ణు మంచు ‘కన్నప్ప’

డైనమిక్ హీరో విష్ణు మంచు గత ఏడాది ‘కన్నప్ప’ అంటూ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ‘కన్నప్ప’...

More News