నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం ఫస్ట్ సింగిల్ గరం గరం సాంగ్ రిలీజ్

 నేచురల్ స్టార్ నాని తన సినిమాలకు స్టోరీల పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తారో మ్యూజిక్ పట్ల కూడా అంతే శ్రద్ధ చూపించే యాక్టర్. ఇన్ఫాక్ట్, తన కాంటెంపోరరీ ల కంటే  ఎక్కువ మ్యూజికల్ హిట్స్ నానికి వున్నాయి. నాని, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా ఫిల్మ్ సరిపోదా శనివారంతో వస్తున్నాడు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో మ్యాసీవ్ కాన్వాస్‌పై నిర్మిస్తున్నారు.  ఈ యూనిక్ అడ్రినలిన్‌ అడ్వంచర్ కి జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు.

 మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు. ఫస్ట్ సింగిల్ గరం గరం లిరికల్ వీడియోను లాంచ్ చేశారు.  ఇది కొన్ని ఇంటెన్స్ బీట్స్ ఉన్న బ్యాంగ్ రాకింగ్ నంబర్.  విశాల్ దల్దానీ ఈ పాటను అద్భుతంగా పాడారు.  అతని డైనమిక్ వాయిస్ లిజనర్స్ ని ఉర్రూతలూగిస్తుంది.  సహపతి భరద్వాజ్ పాత్రుడు లిరిక్స్ నాని ఫెరోషియస్ క్యారెక్టర్ ని డిఫైన్ చేస్తోంది.  యాక్షన్‌తో కూడిన క్యారెక్టర్ గురించి పాటలో పెర్ఫెస్ట్ గా ప్రజెంట్ చేశారు. నాని కంప్లీట్ ఇంటెన్స్‌గా కనిపించారు.  ఆర్ట్ వర్క్ ఎడిషనల్ ఎట్రాక్షన్.

 ఈ పాట ఇన్స్టంట్ హిట్. మ్యూజిక్ ప్రమోషన్‌లకు పెర్ఫెస్ట్ బిజినింగ్ . ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. మురళి జి డివోపీగా పని చేస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్.

ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి
బ్యానర్: డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మురళి జి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

8 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

8 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

9 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago