ది బర్త్‌డే బాయ్‌ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు: నిర్మాత భరత్‌


ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌క‌న‌కాల, ప్ర‌మోదిని, వాకా మ‌ని, రాజా అశోక్‌, వెంక‌టేష్, సాయి అరుణ్‌, రాహుల్ ముఖ్య‌పాత్ర‌ల్లో నటించిన చిత్రం ‘ది బర్త్‌డే బాయ్‌’ఈ చిత్రాన్ని బొమ్మ బొరుసా ప‌తాకంపై ఐ.భరత్‌ నిర్మించారు. ఈ చిత్రానికి విస్కి ద‌ర్శ‌కుడు. జూలై 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. దర్శకుడి జీవితంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మంచి మౌత్‌ టాక్‌తో, క్రిటిక్స్‌ అభినందనలతో ముందుకు సాగుతున్న ఈ చిత్రం థ్యాంక్స్‌ మీట్‌ శనివారం జరిగింది. ఈసందర్భంగా
నిర్మాత భరత్‌ మాట్లాడుతూ ఈ సందర్భంగా నాకు సపోర్ట్‌ చేసిన నా స్నేహితులకు, నా ఫ్యామిలీకి థ్యాంక్స్‌. రాహుల్‌ మాచినేని అనే సూపర్‌ కెమెరామెన్‌ ఈ సినిమాకు దొరికారు. ఆయన ప్రతిభ సినిమాలో కనిపించింది. సంగీత దర్శకుడు ప్రశాంత్‌కు కూడా ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది. విస్కి వల్లే ఈ రోజు సినిమాకు ఈ రోజు ఇంత మంచి టాక్‌ వచ్చింది. కామన్‌ ఆడియన్స్‌ నుండి చాలా మంచి స్పందన వస్తోంది. సింక్‌ సౌండ్‌ అనేది సినిమా విజయంలో ఎంత కీలకంగా అనిపించింది.ఈ సినిమాలో నటించిన నటీనటులు కొత్తవారైనా బాగా నటించారు. రవికృష్ణ, రాజీవ్‌ కనకాల నటన గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమా అంటే, థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ అంటే ఇష్టంతో, నిజాయితీగా సినిమా చేశాం. తప్పకుండా అందరూ ఈ సినిమాను థియేటర్‌లో చూసి ఎంజాయ్‌ చేయండ

దర్శకుడు విస్కి మాట్లాడుతూ ‘ఈ సినిమా సక్సెస్‌ క్రెడిట్‌ మా నటీనటులదే. చిన్నసినిమా గురించి ఎవరూ మాట్లాడుకోరు. కానీ మా సినిమా మంచి బజ్‌ క్రియేట్‌ చేసింది. మీరు మౌత్‌టాక్‌ తెలుసుకుని సినిమాకు వెళ్లండి. సినిమా థియేటర్స్‌ తిరిగి స్పందన తెలుసుకుంటున్నాం. అందరూ చాలా బాగా తీశారు అని మెచ్చుకుంటున్నారు. నేను నా వాస్తవ జీవితంలో జరిగిన ఈ సంఘటనను థియేటర్‌లో ఆడియన్స్‌ కూడా ఫీల్‌ అవ్వాలనే వుద్దేశంతో సినిమాను చాలా సహజంగా తీశాను. ఇదొక కాన్సెప్ట్‌ ఫిలిం. ఇది అందరికి రీచ్‌ అయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నిజాయితీగా ఈ సినిమా తీశాను. సొంతంగా విడుదల చేశాం. మీరు సినిమా చూసి నచ్చితే నలుగురికి చెప్పండి.

ఎటువంటి నేపథ్యం లేకుండా అందరం కొత్తవాళ్లం కలిసి ప్రయత్నించాం. ఆడియన్స్‌ ఆదరిస్తున్నారు. తప్పకుండా సినిమా చూడాని వాళ్లు చూసి మమ్ములను ఎంకరేజ్‌ చేయండి అని చిత్ర నటీనటులు తెలిపారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

8 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

8 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago