దీప ఆర్ట్స్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘పార్క్’ ట్రైలర్ రిలీజ్

Must Read

థమన్ కుమార్, శ్వేతా దొరతి లీడ్ రోల్స్ లో E.K. మురుగన్ దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘పార్క్’. ఇప్పటికే తమిళ్ లో విడుదలై ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తెలుగు రైట్స్ ని నిర్మాత పి శ్రీనివాస్ గౌడ్ సొంతం చేసుకున్నారు. దీప ఆర్ట్స్ బ్యానర్ పై తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.  

‘ప్రముఖు వ్యాపారవేత్త కుమారులు అనుమానాస్పదంగా హత్య గావించబడి, ఆ మృతదేహాలు గోడాన్ లో దొరికాయి’ అనే వాయిస్ ఓవర్ తో మొదలైన తెలుగు ట్రైలర్ నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ కలిగించింది.

మర్డర్ మిస్టరీ, పోలీస్ ఇన్వెష్టగేషన్, హారర్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆద్యంతం గ్రిప్పింగ్ గా సాగింది. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్, టెర్రిఫిక్ విజువల్స్, బీజీఎం అన్నీ టాప్ క్లాస్ లో వున్నాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

సహా నిర్మాత పి. హేమంత్ మాట్లాడుతూ.. ఇదొక స్పన్ థ్రిల్లర్ మూవీ .అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా దుృష్టిలో ఉంచుకుని నిర్మించాం. త్వరలోనే భారీస్థాయిలో విడుదల చేయడానికి సన్నాహలు చేస్తున్నాము’ అని తెలిపారు.

నటీనటులు: తమన్ కుమార్, శ్వేత దొర్నే , బ్లాక్ పాన్డి , క్రేన్ మనోహర్, రేఖ సురేష్, కరాటేరాజ, జయంతిమాల, రంజన్ నచియార్, యోగిరామ్, విజయ్ గణేష్  

టెక్నికల్ టీం:
దర్శకత్వం: E.K. మురుగన్
నిర్మాత :  పి శ్రీనివాస్ గౌడ్
సహా నిర్మాత: పి హేమంత్
సినిమాటో గ్రఫీ : పాండియన్ కుప్పన్ ఎడిటర్ : గురుసూర్య
మ్యూజిక్: హమరా CV
కోరియోగ్రఫీ : రాబర్ట్ మాస్టర్, సురేష్ సిద్ధి
ఆర్ట్ : బాలజి డి. శ్రీనివాసన్
లిరిక్స్ : ఎన్.ఎ. రాస
సింగర్ : సుచిత్ర, సరత్ ఎస్ .మాధవ్, పద్మలత, కూ కారిక్
ఫైట్స్ : ఎస్. ఆర్. హరి మురుగన్
పీఆర్వో : వంశీ శేఖర్

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News