డెడ్ పుల్ అండ్ వాల్వ‌రిన్ ట్రెండ్ అవుతున్న తెలుగు ట్రైల‌ర్

మార్వెల్ మూవీ యూనీవ‌ర్స్ లో మ‌రో కొత్త సినిమా ఫ్యాన్స్ ను ఉర్రూత‌లుగించేందుకు రెడీ అయింది.
డెడ్ పుల్ మూవీ ఫ్రాంఛైజ్ నుంచి మూడో సినిమాగా డెడ్ పుల్ అండ్ వాల్వ‌రిన్ సినిమా ఈ జూలై 26న విడుద‌ల‌వ్వ‌నుంది. ఈ సినిమాలో సూప‌ర్ హీరో డెడ్ పుల్ తో పాటు మిలీనియ‌మ్ సూప‌ర్ హీరో ఎక్స్ మెన్ లో మోస్ట్ ఫెవ‌రేట్ వాల్వ‌రిన్ కూడా సిల్వ‌ర్ స్రీన్ పై ఫైట్లు చేయ‌బోతున్నాడు. దీంతో ఒకేసారి ఇద్ద‌రు హీరోలు చేయ‌బోయే అద్భుత‌మైన విన్యాసాల‌ను మూవీ ల‌వ‌ర్స్ డెడ్ పుల్ అండ్ వాల్వ‌రిన్ ద్వారా వీక్షించ‌బోతున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ అండ్ ట్రైల‌ర్స్ కు వ‌రల్డ్ వైడ్ విప‌రీతంగా క్రేజ్ ఏర్ప‌డింది, ఈ నేప‌థ్యంలో మార్వెల్ టీమ్ ఈ సినిమాను అన్ని భాష‌ల్లో ఉన్న సినీ అభిమానుల‌ను మ‌రింత అల‌రించే విధంగా తీర్చిదిద్దేందుకు డ‌బ్బింగ్ వెర్ష‌న్స్ ను సిద్ధం చేస్తున్నారు.

తెలుగులో ఈ సినిమా డ‌బ్బింగ్ ఫ్యాన్స్ ను అత్యంత ఆకట్టుకుంద‌నే విష‌యం తెలుగు ట్రైల‌ర్ చూస్తే అర్ధం అవుతుంది. తెలుగులో ఉన్న ట్రెండింగ్ ప‌దాల‌ను, యూత్ మ‌ధ్య విప‌రీతంగా వినిపించే ప‌దాల‌తో ఉన్న డైలాగ్స్ ఈ సినిమాకు హైలెట్ అవ్వ‌నున్నాను. తెలుగు సినీ అభిమానులు ఇటీవ‌ల ఇష్ట‌ప‌డిన కుర్చీమ‌డ‌త‌పెట్టి, కెవ్వుకేక‌, రింగ రింగ ఇలా అనేక అన్ లైన్ ట్రెండింగ్ కీ వ‌ర్డ్స్ తో డెడ్ పుల్ అండ్ వాల్వ‌రిన్ తెలుగు వెర్ష‌న్ సిద్ధం అయింది. ఈ చిత్రంలో వాల్వ‌రిన్ గా హుయ్ జాక్ మెన్, డెడ్ పుల్ గా ర‌య‌న్ రెనాల్డ్స్ క‌నిపించ‌బోతున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా జూలై 26న ఈ సినిమా భారీ స్థాయిలో విడుద‌ల అవుతుంది.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

5 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

5 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

5 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago