డి సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్ గత కొన్ని దశాబ్దాలుగా ఫిల్మ్ మేకింగ్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ బిజినెస్‌లో ఉంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్‌గా ఏషియన్ గ్రూప్ ఉంది. హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి సినిమాలు చేయడానికి తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ స్పిరిట్ మీడియాను ప్రారంభించారు
డి సురేష్ బాబు, రానా దగ్గుబాటి, సునీల్ నారంగ్ మరియు పుస్కూర్ రామ్ మోహన్ రావు దసరా సందర్భంగా తాము కలసి పని చేస్తున్నట్లు వెల్లడించారు. తమ సంయుక్త నిర్మాణంలో రెండు సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించారు.
“డి.సురేష్ బాబు, రానా దగ్గుబాటి, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు తమ నిర్మాణ సంస్థలైన సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి. స్పిరిట్ మీడియా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (SVCLLP – ఏషియన్ గ్రూప్) సంయుక్తంగా రెండు చిత్రాలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ సినిమాలకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియజేస్తాం” అని ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌ల నుండి జాయింట్ ప్రొడక్షన్ వెంచర్‌లు గా వస్తున్న ఈ చిత్రాలకి సంబధించిన కంటెంట్, ప్రొడక్షన్ వాల్యూస్ , టెక్నికాలిటీస్ సహజంగానే అత్యున్నతంగా వుంటాయి.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…