బ్రహ్మాజీ ఆవిష్కరించిన “యువర్స్ బాబీ” ఫస్ట్ లుక్

జెనీషా ఏ వన్ మూవీ పతాకంపై సంజయ్ ఆర్, రావ్, రిచా జోషి, నటాషా సింగ్ , ప్రాచీ థాకర్, హీరో హీరోయిన్లుగా రామ్ మోహన్ .సిహెచ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత మల్కాజిగిరి రవికుమార్ తెరకెక్కించిన లవ్ ఎంటర్ టైనర్ ” యువర్స్ బాబీ ‘. పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నటుడు బ్రహ్మాజీ నేడు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మల్కాజిగిరి రవికుమార్ మాట్లాడుతూ”యువర్స్ బాబీ సినిమా నేటి యువతను ఆకట్టుకునే కథనంతో, డిఫరెంట్ సంగీతంతో ముందుకు సాగుతుంది. అలాగే సంగీతం మా చిత్రానికి గొప్ప ఎస్సెట్ కానుంది .. అలాగే ఈ చిత్రంలోని పాటలు కులుమనాలిలో 15 రోజులపాటు చిత్రీకరించాం. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న మా చిత్రానికి విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నాం” అని అన్నారు .
సంజయ్ ఆర్, రావ్, రిచా జోషి, నటాషా సింగ్, ప్రాచీ థాకర్,
రఘు బాబు, శ్రీకాంత్ అయ్యంగార్ ,రఘు కారుమంచి, బిత్తిరి సత్తి, సురేఖ వాణి, రూప లక్ష్మి, బేబీ జెనీషా తదితరులు నటించిన ఈ చిత్రానికి డిఓపి: సూర్య ప్రకాష్ పిండి, ఎడిటర్: ప్రవీణ్ పూడి, సంగీతం: విజయ్ కూరాకుల ,
సంభాషణలు: వై సురేష్ కుమార్,
గీత రచయితలు :రామ్ జోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల రవికుమార్, కాసర్ల శ్యామ్ వరికుప్పల యాదగిరి, సనారే
సింగర్స్ :రాహుల్ సిప్లిగంజ్ , శ్రీరామ్ చంద్ర, శ్రీకృష్ణ ,రేవంత్, సమీరా భరద్వాజ్ ,రమ్య బెహరా, వాగ్దేవి, సాహితీ, కీర్తన శర్మ, కొరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి , కపిల్ మాస్టర్,
ఫైట్స్ :నందు మాస్టర్ వై. రవి,
ఆర్ట్: ఏ. వెంకటేష్
,మేకప్: వి. సురేష్ బాబు, స్టిల్స్: ఆర్. అర్జున్ ,
కాస్ట్యూమ్స్:ఎం సుబ్బయ్య, కాస్ట్యూమ్ డిజైనర్ :గణేష్, కో డైరెక్టర్: చిమ్మన శ్యాంసుందర్రావు, ప్రొడక్షన్: గవర్ రాజు, ఎఫ్ డి సి: సురేష్ ,
పి ఆర్ ఓ: బి .వీరబాబు, ప్రొడక్షన్ కంట్రోలర్: ఆర్ మురళి కృష్ణ,
ప్రొడక్షన్ మేనేజర్స్:పి. జగదీష్, ఏ వాసుదేవ్,
పోస్ట్ ప్రొడక్షన్:dg పోస్ట్ ,
సమర్పణ :శ్రీమతి మల్కాజిగిరి అనిత, మల్కాజిగిరి పలని,
నిర్మాత :మల్కాజిగిరి రవికుమార్,
దర్శకత్వం: రామమోహన్ . సి హెచ్

TFJA

Recent Posts

త్వరలో ప్రముఖ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కు రాబోతున్న సెన్సేషనల్ సై – ఫై థ్రిల్లర్ మూవీ “కిల్లర్”

థియేట్రికల్ గా 2 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన "కిల్లర్" సినిమా ఫ్యాన్సీ ప్రైస్ కు "కిల్లర్" సినిమా…

3 hours ago

ఒక్కడే అందరినీ ఎదుర్కొంటే.. ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’తో వస్తున్న మనోజ్ బాజ్‌పాయ్, దివ్య దత్తా, బోమన్ ఇరానీ

అభివృద్ధి చెందుతోన్న నగరంతో పాటు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఎంత మారినా కూడా కొన్నింటిని వదులుకోవడం మాత్రం అంత…

3 hours ago

మిమ్మల్ని గౌరవించిన చిత్ర పరిశ్రమలను మీరు గౌరవించండి – ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్..!!

ఇటీవల కొందరు నాయికలు తెలుగు చిత్ర పరిశ్రమను, దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీని విమర్శిస్తూ మాట్లాడుతుండటం సోషల్ మీడియాలో వైరల్ గా…

3 hours ago

నటుడు నితిన్ నార్ణే భుజం సర్జరీ విజయవంతం..!

ప్రముఖ నటుడు నితిన్ నార్ణే ఇటీవల సినిమా షూటింగ్‌లో కుడి భుజానికి గాయమవడంతో, November 4న కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో…

3 hours ago

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంచ్ చేసిన కింగ్ నాగార్జున ప్రజెంట్స్, అనీష్, అనస్వర రాజన్ ‘ఇట్లు అర్జున’ స్టైలిష్ లవ్ స్టోరీ, థ్రిల్, కంప్లీట్ ఎంటర్‌టైనింగ్ ట్రైలర్‌

కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న ‘ఇట్లు అర్జున’ చిత్రంతో కొత్త హీరో అనీష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. మహేష్ ఉప్పల…

3 hours ago

నవంబర్ 12న ‘అ (AH)’ చిత్రం రాబోతోంది. అందరూ చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సక్సెస్ ఫుల్ నిర్మాత వంశీ నందిపాటి

రాహుల్ విజయ్, అర్చనా అయ్యర్ ప్రధాన పాత్రల్లో స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై కనకరావు తొనంగి,…

2 days ago