కామెడీ కింగ్ అల్లరి నరేష్, కొత్త దర్శకుడు మల్లి అంకం దర్శకత్వంలో, చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మించిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది.
టాలీవుడ్ బిగ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పీ ‘ఆ ఒక్కటి అడక్కు’ ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకుంది. ఈ వేసవిలో సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని అనౌన్స్ చేస్తారు.
ఇప్పటికే విడుదల టీజర్‌కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రం తగిన వినోదాన్ని అందిస్తుందని, ఇందులో లీడ్ పెయిర్ మహ్ద్య అందమైన ప్రేమకథ కూడా ఉంటుందని టీజర్ ప్రామిస్ చేస్తోంది.
ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్రాఫర్ కాగా, గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటర్ కాగా, జె కె మూర్తి ఆర్ట్ డైరెక్టర్.
తారాగణం: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ
సాంకేతిక విభాగం:
దర్శకత్వం- మల్లి అంకం
నిర్మాత – రాజీవ్ చిలక
సహ నిర్మాత – భరత్ లక్ష్మీపతి
బ్యానర్ – చిలక ప్రొడక్షన్స్
రిలీజ్ – ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పీ
రైటర్ – అబ్బూరి రవి
ఎడిటర్ – చోటా కె ప్రసాద్
డీవోపీ – సూర్య
సంగీతం – గోపీ సుందర్
ఆర్ట్ డైరెక్టర్ – జె కె మూర్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అక్షిత అక్కి
మార్కెటింగ్ మేనేజర్ – శ్రావణ్ కుప్పిలి
మార్కెటింగ్ ఏజెన్సీ – వాల్స్ అండ్ ట్రెండ్స్
పీఆర్వో – వంశీ శేఖర్
పబ్లిసిటీ డిజైన్ – అనిల్ భాను
నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…
శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…
సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…
సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…
ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…
ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…