ఆర్ ఆర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకం పై యస్ వి శివా రెడ్డి గారి సమర్పణ లో కడప జిల్లా వారు తీసి నిర్మించిన చిత్రం “AP04 రామాపురం”. రామ్ జక్కల మరియు అఖిల ఆకర్షణ హీరో హీరోయిన్ గ నటిస్తున్నారు. ఈ చిత్రం యొక్క మొదటి లిరికల్ వీడియో పాట నువ్వే నువ్వే ప్రాణం అనే పాటను అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ కాలేజ్ నందు కాలేజ్ యాజమాన్యం మరియు విద్యార్థులు కలిసి ఈ పాటను విడుదల చేయడం జరిగినది. ఈ చిత్రంలోని పాటలను మధుర ఆడియో ద్వారా విన్నోచు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అందరూ పాల్గొనడం జరిగింది.
సినిమా కథా నాయకుడు రామ్ జక్కల మాట్లాడుతూ “ఈ చిత్రం కడప వాళ్ళ కథ, మన కడప సంస్కృతి సంప్రదాయాలు అని ఈ చిత్రం లో ఉన్నాయి. సినిమా చాలా బాగా వచ్చింది. కేవలం కడప వాళ్ళకే కాదు ప్రతి తెలుగు ప్రేక్షకుడికి ఈ చిత్రం నచ్చుతుంది. ప్రేక్షకులందరూ ఈ చిత్రాన్ని చూసి విజయవంతం చేస్తారు” అని కోరుకున్నారు. దర్శకుడు యు. హేమా రెడ్డి మాట్లాడుతూ “ఈ సినిమాను చాలా కష్టపడి ఇష్టంగా చేశాము, ఈ సినిమాను నవంబర్ నెలలో విడుదల చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ మా చిత్ర బృందానికి ఇవ్వవలసినదిగా కోరుచున్నాము.
చిత్రం పేరు : AP 04 రామా పురం
హీరో రామ్ జక్కల
హీరోయిన్ అఖిల ఆకర్షణ
శివ కుంభ
కార్తిక్ నూనె
భువన
వెంకీ
బీఎస్పీ తది తరులు
బ్యానర్ : ఆర్ ఆర్ క్రియేటివ్ క్రియేషన్స్
సమర్పణ : యస్ వి శివా రెడ్డి
నిర్మాత : రామ్ రెడ్డి అందురి
సహా నిర్మాత : డి. ఎల్లారెడ్డి
దర్శకుడు : యు హేమా రెడ్డి
సంగీతం : సాకేత్ వేగి – అబు
సినిమాటోగ్రాఫర్ : మల్లి కె చంద్ర, వినయ్ కుమార్ జంబరపు
ప్రమోషన్ హెడ్ : శ్యామ్ శ్రీ
ప్రొడక్షన్ మేనేజర్ : శివ కుమార్ హనుమంత్
డైరెక్షన్ డిపార్ట్మెంట్ : అశోక్ దండు,రంజిత్ డియ్యాల, అశోక్ చిన్న చెంచుగాళ
ఫైట్ మాస్టర్ : జింకరాజ
పి అర్ ఓ : పాల్ పవన్
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…