AP04 రామాపురం చిత్రం నుంచి నువ్వే నువ్వే ప్రాణం విడుదల

Must Read

ఆర్ ఆర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకం పై యస్ వి శివా రెడ్డి గారి సమర్పణ లో కడప జిల్లా వారు తీసి నిర్మించిన చిత్రం “AP04 రామాపురం”. రామ్ జక్కల మరియు అఖిల ఆకర్షణ హీరో హీరోయిన్ గ నటిస్తున్నారు.  ఈ చిత్రం యొక్క మొదటి లిరికల్ వీడియో పాట నువ్వే నువ్వే ప్రాణం అనే పాటను  అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ కాలేజ్ నందు కాలేజ్ యాజమాన్యం మరియు విద్యార్థులు కలిసి ఈ పాటను విడుదల చేయడం జరిగినది. ఈ చిత్రంలోని పాటలను మధుర ఆడియో ద్వారా విన్నోచు.  ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అందరూ పాల్గొనడం జరిగింది. 

సినిమా కథా నాయకుడు రామ్ జక్కల మాట్లాడుతూ “ఈ చిత్రం కడప వాళ్ళ కథ, మన కడప సంస్కృతి సంప్రదాయాలు అని ఈ చిత్రం లో ఉన్నాయి. సినిమా చాలా బాగా వచ్చింది. కేవలం కడప వాళ్ళకే కాదు ప్రతి తెలుగు ప్రేక్షకుడికి ఈ చిత్రం నచ్చుతుంది.  ప్రేక్షకులందరూ ఈ చిత్రాన్ని చూసి విజయవంతం చేస్తారు” అని కోరుకున్నారు. దర్శకుడు యు. హేమా రెడ్డి మాట్లాడుతూ “ఈ సినిమాను చాలా కష్టపడి ఇష్టంగా చేశాము, ఈ సినిమాను నవంబర్ నెలలో విడుదల చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ మా చిత్ర బృందానికి ఇవ్వవలసినదిగా కోరుచున్నాము. 

AP04RAMAPURAM Movie | Nuvve Nuvve Pranam Video song | Ram jakkala,Akhila Akarshana | Madhura Audio

చిత్రం పేరు : AP 04 రామా పురం 

 హీరో రామ్ జక్కల

హీరోయిన్ అఖిల ఆకర్షణ

 శివ కుంభ

కార్తిక్ నూనె

భువన

వెంకీ

బీఎస్పీ తది తరులు

బ్యానర్ : ఆర్ ఆర్ క్రియేటివ్ క్రియేషన్స్

 సమర్పణ : యస్ వి శివా రెడ్డి

నిర్మాత : రామ్ రెడ్డి అందురి

సహా నిర్మాత : డి. ఎల్లారెడ్డి

దర్శకుడు : యు హేమా రెడ్డి

సంగీతం : సాకేత్ వేగి – అబు

సినిమాటోగ్రాఫర్ : మల్లి కె చంద్ర, వినయ్ కుమార్ జంబరపు

ప్రమోషన్ హెడ్ : శ్యామ్ శ్రీ

ప్రొడక్షన్ మేనేజర్ : శివ కుమార్ హనుమంత్

డైరెక్షన్ డిపార్ట్మెంట్ : అశోక్ దండు,రంజిత్ డియ్యాల, అశోక్ చిన్న చెంచుగాళ

ఫైట్ మాస్టర్ : జింకరాజ

పి అర్ ఓ : పాల్ పవన్ 

Latest News

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే సంగీతం'. ఈ సిరీస్‌ ట్రైలర్‌ను...

More News