శంకరాభరణం చిత్రానికి మరో అరుదైన గౌరవం !!

Must Read

గోవాలో జరిగే 53వ IFFI – 2022 లో “శంకరాభరణం” చిత్రం , Restored Indian Classics విభాగంలో ఎంపికయ్యంది . National Film Archives of India వారు మన దేశంలొని గొప్ప చిత్రాలను డిజిటలైజ్‌ చేసి , బద్ర పరిచే కార్యక్రమంలొ బాగంగా తెలుగులో విశేష ఆదరణ పొందిన, కళా తపస్వి శ్రి. కే. విస్వనాథ్ రూపొందిన ,పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ ,ఏడిద నాగేశ్వరావు నిర్మించిన “శంకరాభరణం” చిత్రం చోటుచేసుకుంది .

అలా చేసిన చిత్రాల్లో కొన్ని ఈ చిత్రొత్సవంలొ ప్రదర్సిస్తున్నారు . అందులొ తెలుగు చిత్రం శంకరాభరణం ఒకటి. ఈ ప్రదర్సనకి ఈ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరావు కుమారుడు ఏడిద రాజా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరౌతారు .

Latest News

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో శీమకుర్తి వంశీ...

More News