టాలీవుడ్

గచ్చిబౌలిలో ‘రిదా రేడియన్స్’ అనన్య నాగళ్ల

స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ను ప్రారంభించిన సినీ నటి అనన్య నాగళ్ల

** కస్టమర్లకు 50 శాతం డిస్కౌంట్ తో ట్రీట్ మెంట్ ఇస్తాం : సీఈఓ సయ్యద్ కరిష్మా

అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం. అన్నాడో కవి. ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో అందానిదే అగ్రస్థానం. తాము అందంగా కనిపించడం కోసం స్త్రీ, పురుషులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం అవసరమైనప్పుడల్లా కొత్త కొత్త పంథాలు అనుసరిస్తూనే ఉంటారు. అలాంటి వారి అభిరుచికి అనుగుణంగా.. వాళ్లను మరింత అందంగా.. ఆకర్షణీయంగా చూపించేందుకు సిద్ధమైంది మా రిదా రేడియన్స్..

సినీ నటులు.. వ్యాపారవేత్తలు.. రాజకీయ నేతలు.. ఒక్కరేమిటి సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా తక్కువ ధరలకే ట్రీట్మెంట్ ఇస్తుంది మా రిదా రేడియన్స్.

మిమ్మల్ని అందంగా చూపిస్తూ.. మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత ఇనుమడింపజేస్తూ.. ఈ ఫ్యాషన్ ప్రపంచంలో మిమ్మల్ని చక్కగా చూపించి ఉన్నత స్థానంలో నిలబెట్టడమే మా ధ్యేయం. అందుకే గచ్చిబౌలిలోని ఫాంటసీ స్క్వేర్ లో మా రిదా రేడియన్స్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ సెంటర్ బ్రాంచ్ ని ప్రారంభించాము.

ఈ క్లినిక్ ను ప్రముఖ సినీనటి అనన్య నాగళ్ళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిదా రేడియన్స్ సీఈఓ సయ్యద్ కరిష్మా, ప్రముఖ యాంకర్, నటి సునైన, నటుడు రాజేశ్, డాక్టర్ శృతి, డాక్టర్ ఐశ్వర్య పులవర్తి, రిదా రేడియన్స్ మేనేజర్ సీమాఖాన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రిదా రేడియన్స్ సీఈఓ సయ్యద్ కరిష్మా మాట్లాడుతూ.. తమ రిదా రేడియన్స్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్.. కువైట్ దేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిందని అన్నారు. ఈ నేపథ్యంలో మన హైదరాబాద్ లో కూడా మన కస్టమర్లకు వినూత్న సేవలు అందించాలనే ఉద్దేశంతో.. గచ్చిబౌలిలోని ఫాంటసీ స్క్వేర్ లో తమ రిదా రేడియన్స్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ కువైట్ బ్రాంచ్ ను ప్రారంభించినట్లు వెల్లడించారు.

అనుభవజ్ఞులైన డాక్టర్లు..

తమ దగ్గర ఇద్దరు ఎంతో అనుభవజ్ఞులైన ఇద్దరు డెర్మటాలజిస్టులు ఉన్నారని, వారు అత్యున్నత సేవలు అందిస్తారని సీఈవో సయ్యద్ కరిష్మా పేర్కొన్నారు. స్కిన్ పరంగా గాని హేర్ పరంగా గాని ఎవరికి ఏ సమస్యలు ఉన్నా తమ రిదా రేడియన్స్ చక్కని పరిష్కారం చూపిస్తుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

50 శాతం డిస్కౌంట్..

చర్మ సౌందర్యానికి, ఇతర చర్మ సమస్యలకు తగు విధమైన చక్కటి పరిష్కారం.. హెయిర్ గ్రోత్ లో కలిగే ఇబ్బందులు తక్కువ కాలంలో పరిష్కరిస్తామని సీఈఓ కరిష్మా వెల్లడించారు. అలాగే రిదా రేడియన్స్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ప్రారంభోత్సవం సందర్భంగా.. తమ క్లినిక్ కి వచ్చే కస్టమర్లకు 50 శాతం డిస్కౌంట్ తో ట్రీట్ మెంట్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు కరిష్మా వెల్లడించారు. తమ సేవలు వినియోగించుకుంటారని తప్పక క్లినిక్ ను ఆదరిస్తారని ఈ సందర్భంగా ఆమె కోరారు. అనంతరం సినీనటి అనన్య మాట్లాడుతూ.. అందరికీ అందుబాటులో ఉండేలా గచ్చిబౌలిలో స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అలాగే అందంపై శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ రిదా రేడియన్స్ హెయిర్ క్లినిక్ ను దర్శించాలని ఆమె కోరారు.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

1 day ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago