అల్లు అర్జున్‌-సుకుమార్‌, నా బాండింగ్ జీవితాంతం వుంటుంది!

Must Read

పుష్ప-2 రూమర్స్‌పై క్లారిటి ఇచ్చిన ప్రముఖ నిర్మాత బన్నీవాస్‌
‘పుష్ప-2’ దిరూల్‌ విషయంలో కథానాయకుడు అల్లు అర్జున్‌- దర్శకుడు సుకుమార్‌పై సోషల్‌ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై అల్లు అర్జున్‌ సన్నిహితుడు, ప్రముఖ నిర్మాత బన్నీవాస్‌ శుక్రవారం జరిగిన ‘ఆయ్‌’ సినిమా ప్రెస్‌మీట్‌లో స్పందించారు. ఈ సందర్భంగా ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ‘పుష్ప-2 గురించి మీడియా లో వస్తున్న న్యూస్ లు చూసి నవ్వుకునే స్థితిలో మేమున్నాం. అల్లు అర్జున్ షూటింగ్‌ పార్ట్ 15 నుంచి 20రోజుల లోపు ఉంది. ఇది కాకుండా వేరే ఆర్టిస్టులతో కూడా చిత్రీకరణ మిగిలి వుంది. దర్శకుడు సుకుమార్‌ ఎడిటింగ్‌ చూసుకుని ఇంకా ఏమైనా అల్లు అర్జున్‌ పార్ట్‌ బ్యాలెన్స్ వుందేమో క్లారిటీ తెచ్చుకుని షూటింగ్‌ పెట్టుకుందాం అన్నారు. అల్లు అర్జున్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ట్రీమ్‌ చేశారు. అల్లు అర్జున్ సుకుమార్‌కు నాకు ఉన్న బాండింగ్ లైఫ్ లాంగ్ అలానే వుంటుంది. ఆగష్టు మొదటి వారంలో షూటింగ్‌ మొదలవుతుంది పుష్ప లాంటి పాన్ ఇండియా క్రేజీ ఫిలిం ని సింపుల్ గా ఎందుకు తీసుకుంటారు’ అని అన్నార

Latest News

నిర్మాత రమేష్ వర్మ ‘కొక్కొరొకో’ గ్లింప్స్ విడుదల.. విజువల్స్‌తో ఆక‌ట్టుకుంటోన్న శీను – పార్వతీల అందమైన ప్రేమకథ.. త్వ‌ర‌లోనే గ్రాండ్ రిలీజ్‌..!

యంగ్ టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుండే ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ.. కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆర్‌.వి ఫిల్మ్ హౌస్‌ను ప్రారంభించారు. ఈ...

More News