సక్సెస్‌ఫుల్ నిర్మాణ సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్ సమర్పణలో రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇప్పటికే ఆయ్ సినిమా నుంచి విడుదలైన పాటలు చార్ట్ బస్టర్స్‌గా ప్రేక్షకుల నుంచి అదరణను పొందాయి. అలాగే సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్ బాగా వైరల్ అయ్యాయి. తాజాగా మేకర్స్ ఈ చిత్రాన్ని స్వాతంత్య్రదినోత్సవ సందర్భంగా వరల్డ్ వైడ్ ఆగస్ట్ 15న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
గోదావరి బ్యాక్ డ్రాప్‌లో హృదయానికి హత్తుకునేలా మనసారా నవ్వుకునేలా ఈ సీజన్‌లో ఫన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆయ్ చిత్రం మెప్పించటానికి సిద్ధమైంది. నార్నే నితిన్ ఆడియెన్స్‌ను అలరించబోతున్నారు.
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు.
GA2 పిక్చర్స్:
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…