మొదలైన డాన్సర్స్ ఆడిషన్స్

Must Read

తెలుగు ఫిల్మ్ & టీవీ డాన్సర్స్ & డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిలింనగర్ లోని ఫిలిం ఛాంబర్ కాన్ఫరెన్స్ హాల్లో నూతన సభ్యత్వం కొరకు ఆడిషన్స్ నిర్వహించడం జరుగుతుంది ఈ ఆడిషన్ లో దాదాపు 100 మందికి పైగా డాన్సర్లు పాల్గొని వారి యొక్క నృత్య ప్రతిభను ప్రదర్శించారు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన డాన్సర్లను సెలెక్ట్ చేసుకుని అసోసియేషన్ లో సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఆడిషన్ ఇంకా రెండు రోజులు అనగా జూలై 21,22 తేదీలలో రిజిస్టర్ చేసుకొని మిగిలి ఉన్న 200 మంది ఉత్సాహవంతులైన డాన్సర్స్ కి ఆడిషన్ నిర్వహించడం జరుగుతుంది ఈ ఆడిషన్ తెలుగు ఫిల్మ్ డాన్స్ డైరెక్టర్స్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని అసోసియేషన్ ప్రెసిడెంట్ H చంద్రశేఖర్ మరియు జనరల్ సెక్రెటరీ K ఏడుకొండలు శ్రీను గారు తెలియజేశారు.

Latest News

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది :...

More News