యుక్తా ఆర్ట్స్ పతాకంపై అనిల్, నందిని, హీరోహీరోయిన్లుగా అనిల్ వాటుపల్లి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ” బుక్క ప కీర్ .” పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం జూలై నెలలో ప్రేక్షులముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఇటీవలే టిజర్ ను విడుదల చేసింది . ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత అనిల్ వాటుపల్లి మాట్లాడుతూ ఇదొక డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. అన్ని హంగులతో జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము ” అన్నారు.
అనిల్, నందిని , త్రివేణి, స్వాతి, చిత్రం శ్రీను, వెంకీ రామచంద్ర, రాజేంద్ర ,లోబో తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎమ్ ఎస్. కిరణ్ కుమార్, పబ్లిసిటీ డిజైనర్: వెంకట్ , ఎడిట్:gs స్టూడియోస్, మ్యూజిక్: లలిత్ కిరణ్, పి అర్ ఓ:బి. వీరబాబు , కో ప్రొడ్యూసర్స్: కె. పవన్ కుమార్, నరేంద్ర వాటుపల్లి
ప్రొడ్యూసర్ & డైరెక్టర్: వాటుపల్లి అనిల్
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…