నందమూరి చైతన్యకృష్ణ’బ్రీత్’ డిసెంబర్ 2న గ్రాండ్ గా విడుదల  

నందమూరి జయకృష్ణ ‘బసవతారకరామ క్రియేషన్స్’ ప్రొడక్షన్ నెం 1గా తన కుమారుడు చైతన్య కృష్ణని హీరో గా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న సీట్ ఎడ్జ్  ఎమోషనల్ థ్రిల్లర్ ‘బ్రీత్’. వైద్యో నారాయణో హరి అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘బ్రీత్’ ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్  ‘బ్రీత్’ విడుదల తేదిని అనౌన్స్ చేశారు. డిసెంబర్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇటివలే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమా పై చాలా క్యురియాసిటీ పెంచింది. చైతన్యకృష్ణ ఇంటెన్స్ అండ్ డైనమిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు.

మార్క్ కె రాబిన్ అందించిన నేపధ్య సంగీతం చాలా ఎక్సయిటింగ్ గా వుంది. రాకేష్ హోసమణి విజువల్స్ థ్రిల్లింగ్ మూడ్ ని మరింత ఎలివేట్ చేశాయి. బి. నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ క్రిస్ప్ అండ్ షార్ప్ వుంది. బసవతారక రామ క్రియేషన్స్‌ నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో ఆకట్టుకున్నాయి.

తారాగణం: చైతన్యకృష్ణ, వైదిక సెంజలియా, వెన్నెల కిషోర్, కేశవ్ దీపక్, మధు నారాయణ్, ఎస్ఆర్ఎస్ ప్రసాద్, అయిషాని, సహస్ర, భద్రమ్, షేకింగ్ శేషు, జబర్దస్త్ అప్పారావు తదితరులు

రచన, దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ల
నిర్మాత: నందమూరి జయకృష్ణ
బ్యానర్: బసవతారక రామ క్రియేషన్స్‌
డీవోపీ: రాకేష్ హోసమణి
సంగీతం: మార్క్ కె రాబిన్
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
ఆర్ట్ డైరెక్టర్: భాస్కర్ ముదావత్
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదలతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘పొలిమేర 3..!

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…

17 hours ago

మళ్లీ విద్యార్థినిగా మారిన మంచు లక్ష్మి! హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఏం నేర్చుకుంటున్నారు?

మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…

18 hours ago

‘ఆలోచన’ సినిమా ఈనెల 27న విడుదల..!

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…

18 hours ago

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి నుంచి రాబోతోన్న ప్రొడక్షన్ నెం. 2.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..!

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…

18 hours ago

ఆది సాయి కుమార్ ‘ఈగో రాజా’ నుంచి ‘రౌడీ రాకాసి’ అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్

‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’…

18 hours ago

దీపావళి సందర్భంగా కార్తీక్ జయంతి ‘రాయవలస’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్..!

రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో…

24 hours ago