త్రినాధరావు నక్కిన, ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం 5 అనౌన్స్ మెంట్

Must Read

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు చేయడంలో స్పెషలిస్ట్. ఆయన గత చిత్రం ధమాకా 2022లో బిగ్గెస్ట్  బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది.

ప్రముఖ నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్‌తో త్రినాథరావు నక్కిన చేతులు కలిపారు. త్రినాధరావు నక్కిన , ప్రొడక్షన్ బ్యానర్‌కి ఇది నెక్స్ట్  ప్రాజెక్ట్. భారీ బడ్జెట్‌తో ఉషా ముల్పూరి, శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఐరా క్రియేషన్స్  ప్రొడక్షన్ నంబర్ 5 దర్శక, నిర్మాతలకు అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కానుంది.

ఈరోజు ఉగాది సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. హీరో, ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తారు మేకర్స్.

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
నిర్మాతలు: ఉషా ముల్పూరి, శంకర్ ప్రసాద్ ముల్పూరి
బ్యానర్: ఐరా క్రియేషన్స్
పీఆర్వో: వంశీ-శేఖర్

Latest News

హీరో సుడిగాలి సుధీర్ “సుధీర్స్ జోకర్” సినిమా నుంచి వెర్సటైల్ యాక్టర్ మురళీశర్మ బర్త్ డే పోస్టర్ రిలీజ్

-"సుధీర్స్ జోకర్" చిత్రంలో డిటెక్టివ్ జీవన్ పాత్రలో ఆకట్టుకోనున్న మురళీశర్మ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సుధీర్స్ జోకర్". బిగ్ బాస్ ఫేమ్ అయేషా...

More News