Naga Shaurya

Naga Shaurya #NS24 New Movie AnnouncementNaga Shaurya #NS24 New Movie Announcement

Naga Shaurya #NS24 New Movie Announcement

Promising hero Naga Shaurya recently announced his next set of movies will be completely different from each other and be…

2 years ago
‘కృష్ణ వ్రింద విహారి’ని బ్లాక్ బస్టర్ చేసినందుకు కృతజ్ఞతలు‘కృష్ణ వ్రింద విహారి’ని బ్లాక్ బస్టర్ చేసినందుకు కృతజ్ఞతలు

‘కృష్ణ వ్రింద విహారి’ని బ్లాక్ బస్టర్ చేసినందుకు కృతజ్ఞతలు

వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'.…

2 years ago
‘కృష్ణ వ్రింద విహారి’ ఎవర్ గ్రీన్ మూవీ.. :హీరో నాగశౌర్య‘కృష్ణ వ్రింద విహారి’ ఎవర్ గ్రీన్ మూవీ.. :హీరో నాగశౌర్య

‘కృష్ణ వ్రింద విహారి’ ఎవర్ గ్రీన్ మూవీ.. :హీరో నాగశౌర్య

వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'.…

3 years ago
Naga Shaurya, Anish R Krishna, Ira Creations Krishna Vrinda Vihari Title Song LaunchedNaga Shaurya, Anish R Krishna, Ira Creations Krishna Vrinda Vihari Title Song Launched

Naga Shaurya, Anish R Krishna, Ira Creations Krishna Vrinda Vihari Title Song Launched

Versatile star Naga Shaurya will appear in a role with two different shades in his next outing Krishna Vrinda Vihari…

3 years ago
 కృష్ణ వ్రింద విహారి’ టైటిల్ సాంగ్ విడుదల కృష్ణ వ్రింద విహారి’ టైటిల్ సాంగ్ విడుదల

కృష్ణ వ్రింద విహారి’ టైటిల్ సాంగ్ విడుదల

వెర్సటైల్ హీరో నాగశౌర్య , అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కృష్ణ వ్రింద విహారి' చిత్రంలో రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. బ్రాహ్మణ కుర్రాడిగా, ఉద్యోగం మీద నగరానికి వచ్చిన తర్వాత  అర్బన్ కుర్రాడిగా అలరించనున్నాడు. ట్రైలర్‌ లో తన నటనతో అదరగొట్టాడు నాగశౌర్య. ఈరోజు చిత్ర బృందం టైటిల్ సాంగ్‌ని లాంచ్ చేసింది. ఈ పాటలో నాగ శౌర్య ఒక ఇరకాట పరిస్థితిలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. అతని ప్రేమలో సమస్య తో పాటు కుటుంబంతో కూడా చిక్కొచ్చింది. అంతేకాకుండా వెన్నెల కిషోర్ కోమా నుండి మేల్కొలపడానికి ఎదురు చూస్తున్నాడు నాగ శౌర్య . దర్శకుడు అనీష్ కృష్ణ అండ్ టీమ్ ఈ సాంగ్‌ని హిలేరియస్ గా ప్రజంట్ చేశారు. మహతి స్వర సాగర్ క్యాచి నెంబర్ ని స్కోర్ చేయగా, రామ్ మిరియాల  ఎనర్జిటిక్ గా పాడారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం ఆకట్టుకుంది. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించిన చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. శౌర్య తల్లిగా అలనాటి నటి రాధిక శరత్‌కుమార్ కనిపించనున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటర్. ‘కృష్ణ వ్రింద విహారి' సెప్టెంబర్ 23న విడుదల కానుంది. తారాగణం: నాగ శౌర్య, షిర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు సాంకేతిక విభాగం: దర్శకత్వం:  అనీష్ ఆర్. కృష్ణ నిర్మాత: ఉషా ముల్పూరి సమర్పణ: శంకర్ ప్రసాద్ ముల్పూరి బ్యానర్: ఐరా క్రియేషన్స్ సంగీతం: మహతి స్వరసాగర్ డివోపీ: సాయిశ్రీరామ్ సహ నిర్మాత: బుజ్జి ఎడిటర్ - తమ్మిరాజు ఆర్ట్ డైరెక్టర్ - రామ్‌ కుమార్ డిజిటల్ హెడ్: ఎం.ఎన్.ఎస్ గౌతమ్ పీఆర్వో: వంశీ, శేఖర్

3 years ago
Krishna Vrinda Vihari Trailer LaunchedKrishna Vrinda Vihari Trailer Launched

Krishna Vrinda Vihari Trailer Launched

Versatile star Naga Shaurya’s different rom-com Krishna Vrinda Vihari will arrive in cinemas in less than two weeks. Promotions are…

3 years ago

నాగ శౌర్య కొత్త సినిమా ప్రారంభం

మంచి అభిరుచి గల నిర్మాతగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లని తెరకెక్కించిన సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య…

3 years ago