Naga Shaurya

Naga Shaurya Sri Vaishnavi Films New movie Shoot BeginsNaga Shaurya Sri Vaishnavi Films New movie Shoot Begins

Naga Shaurya Sri Vaishnavi Films New movie Shoot Begins

Hero Naga Shaurya has announced his next venture. This upcoming film, directed by debutant Raam Desina (Ramesh) and produced by…

8 months ago
నాగశౌర్య, రామ్ దేశిన, శ్రీనివాసరావు చింతలపూడి షూటింగ్ ప్రారంభంనాగశౌర్య, రామ్ దేశిన, శ్రీనివాసరావు చింతలపూడి షూటింగ్ ప్రారంభం

నాగశౌర్య, రామ్ దేశిన, శ్రీనివాసరావు చింతలపూడి షూటింగ్ ప్రారంభం

హీరో నాగ శౌర్య తన నూతన చిత్రాన్ని అనౌన్స్ చేశారు. డెబ్యుటెంట్ రామ్ దేశిన (రమేష్) దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై…

8 months ago
‘ఛలో’ తర్వాత ‘రంగబలి’ నాకు మరో బ్లాక్ బస్టర్‘ఛలో’ తర్వాత ‘రంగబలి’ నాకు మరో బ్లాక్ బస్టర్

‘ఛలో’ తర్వాత ‘రంగబలి’ నాకు మరో బ్లాక్ బస్టర్

'ఛలో' తర్వాత 'రంగబలి' నాకు మరో బ్లాక్ బస్టర్: రంగబలి సక్సెస్ మీట్ లో హీరో నాగశౌర్య యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య, కొత్త దర్శకుడు…

2 years ago
‘రంగబలి’ హీరోయిన్ యుక్తి తరేజ ఇంటర్వ్యూ‘రంగబలి’ హీరోయిన్ యుక్తి తరేజ ఇంటర్వ్యూ

‘రంగబలి’ హీరోయిన్ యుక్తి తరేజ ఇంటర్వ్యూ

యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగ శౌర్య, కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ ‘రంగబలి’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఎస్‌ ఎల్‌…

2 years ago
Rangabali TrailerRangabali Trailer

Rangabali Trailer

https://www.youtube.com/watch?v=B8ybLVdO2YQ Watch the official trailer of #Rangabali now. A massy fun laugh riot begins at your nearest cinemas on July…

2 years ago
‘రంగబలి’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల‘రంగబలి’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

‘రంగబలి’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగ శౌర్య, కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ ‘రంగబలి’ వస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి…

2 years ago
 నాగశౌర్య కథానాయకుడిగా‘రంగబలి’ నాగశౌర్య కథానాయకుడిగా‘రంగబలి’

నాగశౌర్య కథానాయకుడిగా‘రంగబలి’

Naga Shaurya, Pawan Basamsetti, Sudhakar Cherukuri, SLV Cinemas Film Titled Rangabali

2 years ago
<strong>ఆకట్టుకుంటున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఫస్ట్ లుక్</strong><strong>ఆకట్టుకుంటున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఫస్ట్ లుక్</strong>

<strong>ఆకట్టుకుంటున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఫస్ట్ లుక్</strong>

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్నారు. 'కళ్యాణ…

2 years ago
వైష్ణవి ఫిల్మ్స్ ,నాగ శౌర్య చిత్రం ఘనంగా ప్రారంభంవైష్ణవి ఫిల్మ్స్ ,నాగ శౌర్య చిత్రం ఘనంగా ప్రారంభం

వైష్ణవి ఫిల్మ్స్ ,నాగ శౌర్య చిత్రం ఘనంగా ప్రారంభం

ప్రామిసింగ్ హీరో నాగశౌర్య 24వ చిత్రానికి నూతన దర్శకుడు ఎస్ఎస్ అరుణాచలమ్ దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌ పై ప్రొడక్షన్ నెం 1గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా. అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బేబీ అద్వైత, భవిష్య ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.#NS24 విశిష్ట అతిథుల సమక్షంలో గ్రాండ్ గా ప్రారంభమైయింది. పూజా కార్యక్రమానికి విచ్చేసిన దర్శకుడు వివి వినాయక్ ముహూర్తం షాట్‌ కు క్లాప్‌బోర్డ్‌ ను ఇచ్చారు. అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచాన్ చేయగా, తొలి షాట్కి తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు. న్యూరో హాస్పిటల్ సాంబశివారెడ్డి, జి.ఎస్.కె ఇన్‌ఫ్రా టెక్ సంతోష్ కుమార్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు. #NS24 నాగ శౌర్య కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందబోతుంది. యూత్, ఫ్యామిలీస్‌ కి సంబంధించిన ఎలిమెంట్స్ ఉండే యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందుతున్న ఈ సినిమాలో నాగశౌర్య విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.#NS24లో కీలక పాత్రల్లోప్రముఖ తారాగణం కనిపించనుంది. అలాగే ఈ సినిమా కోసం అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేయనున్నారు.ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ చాలా గ్యాప్ తర్వాత తెలుగు ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం. వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా, సాయి ప్రవీణ్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్‌వి శేఖర్‌ ఎడిషినల్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. బండి భాస్కర్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత. తారాగణం: నాగ శౌర్య సాంకేతిక విభాగం: రచన, దర్శకత్వం: ఎస్.ఎస్ అరుణాచలమ్ నిర్మాతలు: శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా. అశోక్ కుమార్ చింతలపూడి బ్యానర్: వైష్ణవి ఫిల్మ్స్ సమర్పణ: బేబీ అద్వైత, భవిష్య సంగీతం: హారిస్ జయరాజ్ డీవోపీ: వెట్రి పళనిసామి ఎడిటర్: ఛోటా కె ప్రసాద్ ఆర్ట్: సాయి ప్రవీణ్ ఎడిషినల్ స్క్రీన్‌ప్లే: ఎస్.వి శేఖర్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బండి భాస్కర్ పీఆర్వో: వంశీ-శేఖ

2 years ago

NS24 చిత్రానికి డీవోపీగా వెట్రి పళనిసామి

ప్రామిసింగ్ హీరో నాగ శౌర్య తాజాగా తన కొత్త చిత్రాన్ని  ప్రకటించారు. తన 24 వ చిత్రాన్ని ఎస్ఎస్ అరుణాచలం దర్శకత్వంలో చేయనున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందనున్న ఈ సినిమాలో నాగశౌర్య వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు.తాజాగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడుని ప్రకటించారు మేకర్స్. అనేక చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన స్టార్ కంపోజర్ హారిస్ జయరాజ్ NS24 కి సంగీతం అందించనున్నారు. తెలుగులో చాలా కాలం తర్వాత హారిస్ జయరాజ్  ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడం విశేషం. అలాగే ఈ చిత్రానికి వీరం, వేదాళం, విశ్వాసం కాంచన 3 లాంటి సూపర్ హిట్ చిత్రాల సినిమాటోగ్రాఫర్ వెట్రి పళనిసామి డీవోపీగా పని చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌ పై ప్రొడక్షన్ నెం 1 గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. బేబీ అద్వైత, భవిష్య ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.దర్శకుడు ఎస్‌ ఎస్‌ అరుణాచలం స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం త్వరలో గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. కొందరు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో  తెలియజేస్తారు. తారాగణం: నాగశౌర్య సాంకేతిక విభాగం : రచన, దర్శకత్వం: ఎస్ఎస్ అరుణాచలం నిర్మాతలు: శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా. అశోక్ కుమార్ చింతలపూడి బ్యానర్: వైష్ణవి ఫిల్మ్స్ సమర్పణ: బేబీ అద్వైత,  భవిష్య సంగీతం: హారిస్ జయరాజ్ డీవోపీ : వెట్రి పళనిసామి పీఆర్వో: వంశీ-శేఖర్

2 years ago