Karthi

Karthi Sardar 2 Regular Shoot Commences From July 15th

The film Saradar starring Karthi was a bumper hit in Tamil and Telugu. The makers officially announced part 2 of…

1 year ago

ఘనంగా ప్రారంభమైనసిల్వర్‌స్క్రీన్‌ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి ప్రొడక్షన్‌ నెం.1

యువ కథానాయకుడు అవినాష్‌ తిరువీధుల, సిమ్రాన్‌ చౌదరి జంటగా సిల్వర్‌స్క్రీన్‌ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ప్రముఖ రచయిత సాయిమాధవ్‌ బుర్రా స్క్రిప్ట్‌ సూపర్‌విజన్‌`డైలాగ్స్‌తో కార్తి దర్శకత్వంలో శాంతనూపతి,…

2 years ago

‘టైగర్ నాగేశ్వరరావు’ అక్టోబర్ 20 న విడుదల

పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్‌లను అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, దేశవ్యాప్తంగా పేరున్న మాస్ మహారాజా రవితేజ  టైటిల్ రోల్ లో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్…

2 years ago

Mass Maharaja Pan Indian Film ”Tiger Nageswara Rao”

Venkatesh, John Abraham, Shiva Rajkumar, Karthi, Dulquer Salmaan To Launch The First Look Of Mass Maharaja Ravi Teja, Vamsee, Abhishek…

3 years ago

మాస్ మహారాజా పాన్ ఇండియన్ ఫిల్మ్ ”టైగర్ నాగేశ్వరరావు”

వెంకటేష్, జాన్ అబ్రహం, శివ రాజ్ కుమార్, కార్తీ, దుల్కర్ సల్మాన్ లాంచ్ చేయనున్న మాస్ మహారాజా రవితేజ, వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పాన్ ఇండియన్…

3 years ago

‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ విడుదల

ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్స్‌పై సుభాస్క‌ర‌న్‌, మ‌ణిర‌త్నం నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా…

3 years ago

`పొన్నియిన్ సెల్వ‌న్‌`మార్చి 29న ఆడియో, ట్రైల‌ర్ లాంచ్

Ace Director Mani Ratnam, Lyca Productions Magnum Opus "Ponniyin Selvan 2" Grand Audio and Trailer Launch event is on March…

3 years ago

Hero Karthi’s 25th film has a grand opening

Director Raju Murugan has been proving that entertainment and social responsibility can go hand in hand through his films which…

3 years ago

హీరో కార్తి 25వ చిత్రం గ్రాండ్ గా ప్రారంభం

విలక్షణమైన నటనతో వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకుంటూ  వినోదాత్మక చిత్రాలు అందించడంలో హీరో కార్తి తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకొని, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.2022 వరుస విజయాలతో కార్తికి బ్లాక్ బస్టర్ ఇయర్ గా నిలిచింది. వరుసగా మూడు సూపర్‌ హిట్‌ లను అందుకున్నారుసగుని','కాష్మోరా','తీరన్ అధిగారమ్ ఒండ్రు','ఖైదీ','సుల్తాన్' వంటి 5 సూపర్‌హిట్ చిత్రాల తర్వాత హీరో కార్తి 6వ సారి ప్రతిష్టాత్మక చిత్రం 'జపాన్' కోసం డ్రీమ్‌వారియర్ పిక్చర్స్ మరోసారి జతకలిశారు. వినోదంతో పాటు సామాజిక విలువలతో చిత్రాలు అందించే రాజు మురుగన్ 'జపాన్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు- డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్, రాజు మురుగన్ కాంబినేషన్ లో వచ్చిన 'జోకర్' జాతీయ అవార్డును గెలుచుకుంది. ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ కార్తి 'జపాన్' కోసం రాబోతుంది. కార్తికి ఇది 25వ సినిమా కావడం మరింత విశేషం.  ఈ చిత్రంలో తొలిసారిగా కార్తి సరసన అను ఇమ్మాన్యుయేల్‌ జోడి కడుతోంది. అల్లు అర్జున్ 'పుష్ప'లో 'మంగళం శీను' పాత్రలో ఆకట్టుకున్న సునీల్ 'జపాన్'లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సునీల్ తమిళ్ లో అరంగేట్రం చేస్తుండటం మరో విశేషం.తమిళ చిత్ర పరిశ్రమలో సినిమాటోగ్రాఫర్‌ గా 25 ఏళ్ల అనుభవంతో పాటు 'కోలి సోడా','కడుగు' వంటి చిత్రాలతో దర్శకుడిగా తన సత్తాను నిరూపించుకున్న విజయ్ మిల్టన్ 'జపాన్' చిత్రంతో తొలిసారిగా నటిస్తున్నారు.బెస్ట్ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ గా 2020 నేషనల్ అవార్డ్ గెలుచుకున్న జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి డీవోపీగా పని చేస్తున్నారు. మానగరం, ఖైదీ, తానక్కరన్, విక్రమ్ వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్న ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా,  నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ (కమ్మరసంభవం) వినేష్ బంగ్లాన్ 'జపాన్' ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.'జపాన్' పూజా కార్యక్రమాలు మంగళవారం (8.11.2022) ఉదయం గ్రాండ్ గా జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై టీమ్‌ బెస్ట్ విశేష్ అందించారు. త్వరలోనే తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. రాజుమురుగన్ - కార్తీ - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న జపాన్ ప్రేక్షకుల్లో  భారీ బజ్ క్రియేట్ చేస్తోంది.'జపాన్' అభిమానుల అంచనాలను మించేలా ఉంటుందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. 'జపాన్' ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. తారాగణం: కార్తి, అను ఇమ్మాన్యుయేల్‌, సునీల్, విజయ్ మిల్టన్ తదితరులు సాంకేతిక విభాగం: రచన, దర్శకత్వం: రాజు మురుగన్ బ్యానర్ : డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు: ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు సంగీతం: జివి ప్రకాష్ కుమార్ డీవోపీ: రవి వర్మన్ ఎడిటర్:  ఫిలోమిన్ రాజ్ ప్రొడక్షన్ డిజైన్: వినేష్ బంగ్లాన్ పీఆర్వో: వంశీ-శేఖర్

3 years ago