IQ క్రియేషన్స్ పతాకంలో మనీ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం లాంటి విభిన్నమైన వినోదాత్మక చిత్రాలను రూపొందించిన దర్శకుడు శివనాగేశ్వరరావు నూతన నటీ నటులతో, బొడ్డు కోటేశ్వరరావుగారు రూపొందిస్తున్న సరికొత్త కామెడీ థ్రిల్లర్ చిత్రం దోచేవారెవరురా.. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి ప్రత్యేక పాత్రలలో కనిపించనున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లో ఒక సాంగ్ కోసం రామోజీఫిలిం సిటీలో ఒక సెట్ వేసి గ్రాండ్ గా చిత్రీకరించారు.ఈ పాట ను రమ్య బెహర్ అద్భుతం గా పాడింది.. సినిమా లో ఒక ముఖ్య సందర్భంలో ఈ సాంగ్ రాబోతోంది.
హీరోయిన్ మాళవిక నటించిన ఈ సాంగ్ శంకర్ మాస్టర్ కొరియోగ్రఫి చేశారు. ప్రముఖ దర్శకుడు తేజ గారు శివనాగేశ్వర రావు గారితో ఉన్న ఫ్రెండ్లీ రిలేషన్ తో తేజ గారు ఈ సాంగ్ కోసం కొన్ని ఇన్ పుట్స్ ఇవ్వడం జరిగింది. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతున్న ఈ సినిమా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతొంది.
దర్శకులు: శివ నాగేశ్వరరావు
నిర్మాత: బొడ్డు కోటేశ్వరరావు
నిర్మాణం: IQ క్రియేషన్స్
పి.ఆర్.ఓ : లక్ష్మీ నివాస్
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…