‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ సీజన్ 4 మొదటి ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా నారా చంద్రబాబు నాయుడు గారు

Must Read

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న బిగ్గెస్ట్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ సీజన్ 4 మొదటి ఎపిసోడ్ లో ముఖ్య అతిథిగా కనిపించనున్నారు.

ఈ ఎపిసోడ్‌ షూట్‌ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అన్‌స్టాపబుల్ సెట్స్ కి విచ్చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి పుష్పగుచ్ఛం అందించి బాలకృష్ణ ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

తొలి ఎపిసోడ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు, బాలకృష్ణ మధ్య అద్భుతమైన సంభాషణల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబరు 25న ఆహా లో అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ ఎక్సయిటింగ్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ గెట్ రెడీ.

Latest News

హీరో సుడిగాలి సుధీర్ “సుధీర్స్ జోకర్” సినిమా నుంచి వెర్సటైల్ యాక్టర్ మురళీశర్మ బర్త్ డే పోస్టర్ రిలీజ్

-"సుధీర్స్ జోకర్" చిత్రంలో డిటెక్టివ్ జీవన్ పాత్రలో ఆకట్టుకోనున్న మురళీశర్మ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సుధీర్స్ జోకర్". బిగ్ బాస్ ఫేమ్ అయేషా...

More News