విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఫ్యామిలీ స్టార్” డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. రేపటి నుంచి ఈ సినిమా అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ అర్థరాత్రి నుంచే ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది.
ఈ నెల 5వ తేదీన రిలీజైన “ఫ్యామిలీ స్టార్” సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సకుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండ, మృణాల్ పర్ ఫార్మెన్స్ కు మంచి పేరు వచ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్, పరశురామ్ పెట్ల చూపించిన ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాకు ఆకర్షణగా నిలిచాయి. “ఫ్యామిలీ స్టార్” సినిమాను ఓటీటీలో చూసేందుకు ఫ్యామిలీ ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు.
“ఫ్యామిలీ స్టార్” సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందించారు. “ఫ్యామిలీ స్టార్” చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరించారు
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…