న్యూస్

క్రైమ్-థ్రిల్లర్ ఆర్యన్  ఫస్ట్ లుక్ విడుదల

హీరో విష్ణు విశాల్ కథానాయకుడిగా, ప్రవీణ్ కె దర్శకత్వంలో, దర్శకుడు సెల్వరాఘవన్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్యన్ (A.A.R.Y.A.N ). శ్రద్ధా శ్రీనాథ్‌, వాణీ భోజన్‌ కథానాయికలు. విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మిస్తుండగా, శుభ్ర, ఆర్యన్ రమేష్ సమర్పిస్తున్నారు. రేసీ మూమెంట్స్, ట్విస్ట్‌లు, టర్న్‌లతో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రూపొందుతున్న ఈ చిత్రం గ్రాండ్ గా ప్రారంభమైయింది,.

విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రని పోషిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో విష్ణు విశాల్ ఖాకీ యూనిఫాంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సీరియస్ లుక్ తో చిన్న గడ్డం, మీసాలతో కనిపించాడు. 

ఈ చిత్రంలో సాయి రోనక్, తారక్ పొన్నప్ప, అభిషేక్ జోసెఫ్ జార్జ్, మాలా పార్వతి, ఇతర ప్రముఖ నటీనటులు కూడా ఉన్నారు. విష్ణు సుభాష్ కెమెరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీత దర్శకుడు.

 ఆర్యన్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ , హిందీ భాషల్లో పాన్ ఇండియా విడుదల అవుతుంది.

నటీనటులు: విష్ణు విశాల్, శ్రద్ధా శ్రీనాథ్, వాణీ భోజన్, సాయి రోనక్, తారక్ పొన్నప్ప, అభిషేక్ జోసెఫ్ జార్జ్, మాలా పార్వతి, తదితరులు.

సాంకేతిక విభాగం :

నిర్మాత : విష్ణు విశాల్ (విష్ణు విశాల్ స్టూడియోస్) 

రచన, దర్శకత్వం : ప్రవీణ్ కె

డీవోపీ – విష్ణు సుభాష్

సంగీతం – సామ్ సిఎస్

ఎడిటర్ – శాన్ లోకేష్

స్టంట్ – స్టంట్ సిల్వా

సహ రచయిత – మను ఆనంద్

ఆర్ట్ డైరెక్టర్ – ఇందులాల్ కవీద్

కాస్ట్యూమ్ డిజైనర్,  స్టైలిస్ట్ – వినోద్ సుందర్

సౌండ్ ఎడిటింగ్ – సింక్ సినిమా

వీఎఫ్ ఎక్స్- హరిహరసుతన్, ప్రథూల్ ఎన్ టి

సూపర్వైజింగ్  ప్రొడ్యూసర్ – ఎకెవి దురై

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సీతారాం

క్రియేటివ్ ప్రొడ్యూసర్ – శ్రవంతి సాయినాథ్

ప్రొడక్షన్ కంట్రోలర్ – ఏఆర్ చంద్రమోహన్

పీఆర్వో – వంశీ శేఖర్

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

6 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago