అబుజా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాతగా, వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం చెడ్డి గ్యాంగ్ తమాషా.ఈ సినిమా టైటిల్ టిజర్ ను ప్రముఖ నటుడు సునీల్ లాంచ్ చేసారు
ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ: అబుజా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా శ్రీ క్రాంతి కిరణ్ గారి నిర్మాణంలో వెంకట్ కళ్యాణ్ దర్శకుడిగా తెరకెక్కిన చెడ్డీగ్యాంగ్ తమాషా. చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్స్ లో చూసి కొత్తవాళ్ళని ఎంకరేజ్ చేయాలని..చేస్తారని కోరుకుంటున్న అని అన్నారు
.
నిర్మాత సిహెచ్ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ: సునీల్ గారి చేతుల మీదగా మా చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీ టైటిల్ టిజర్ రిలీజ్ కావడం చాలా హ్యాపీ గా వుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని అన్నారు..
హీరో; వెంకట్ కళ్యాణ్
హీరోయిన్: గాయత్రి పటేల్
డి ఓ పి: జి కె యాదవ్ బంక
సంగీతం: అర్జున్ నల్లగొప్పుల
లిరిక్స్: విహారి
ఎడిటింగ్; నర్సింగ్ రాథోడ్
ఆర్ట్,; రెడాన్ ఎస్కే, ఎమ్ ఏ
కొరియోగ్రాఫర్ : భాను.
నిర్మాత : సి హెచ్ క్రాంతి కిరణ్
స్టొరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : వెంకట్ కళ్యాణ్
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…