వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న వెర్సటైల్ యాక్టర్ అశోక్ సెల్వన్ హీరోగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ వయాకామ్ 18, రైజ్ ఈస్ట్ బ్యానర్స్ సంయుక్తంగా ఆర్.ఎ.కార్తీక్ దర్శకత్వంలో రూపొందిస్తోన్న చిత్రం ‘ఆకాశం’. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. వారికి సంబంధించిన క్యారెక్టర్స్ పేర్లు, వాటి లుక్స్‌ను చిత్ర యూనిట్ ఇటీవలె రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది.
వ్యవసాయం చేసే రైతు కుమార్తె మతి పాత్రలో ‘అపర్ణ బాల మురళి’.. కాలేజ్ స్టూడెంట్ మీనాక్షి పాత్రలో ’శివాత్మిక’.. ట్రావెలింగ్‌ను ఇష్టపడే అమ్మాయి ‘శుభ’ పాత్రలో రీతూ వర్మ నటిస్తున్నారు. అయితే ఈ మూడు పాత్రలకు తగ్గట్టుగా అశోక్ సెల్వన్ మూడు డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపించారు. అశోక్ సెల్వన్ పాత్రలకు సంబంధించిన పోస్టర్లను మేకర్లు విడుదల చేశారు.
అశోక్ సెల్వన్ ఈ చిత్రంలో వీర, అర్జున్, ప్రభ అనే పాత్రలత్లో కనిపించబోతోన్నారు. ఇక ఇందులో మూడు వేరియేషన్స్ చూపించారు. క్లాస్, మాస్ ఇలా మూడు రకాల వేరియేషన్స్ చూపించారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…