“రుద్ర కాల” టైటిల్ ను రిలీజ్ చేసిన స్టార్ హీరోయిన్ సమంత

కన్నడ లో పలుచిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న స్టార్ హీరో దిగంత్ . తన కొత్త మూవీ టైటిల్ “రుద్ర కాల” ను స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేశారు అనంతరం సమంత మాట్లాడుతూ .. ఈ చిత్రం లో నటిస్తున్న దిగంత్ కు మరియు రుద్ర కాల మూవీ టీమ్ కు అభినందలు తెలిపారు. ఈ మూవీ ఘనవిజయం సాధించాలని. ప్రేక్షకుల మనసు దోచుకోవాలని ఆశీర్వదించారు

హీరో దిగంత్ మాట్లాడుతూ ,ఈ స్టోరీ నాకు మా డైరెక్టర్ గోపి గారు చెప్పినపుడు మొదటి సిట్టింగ్ లోనే ఒకే చేశాను…అలాగే మూవీ “రుద్ర కాల” టైటిల్ సమంత చేతులు మీదుగా రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మా డైరెక్టర్ గోపి ,ప్రొడ్యూసర్ రమేష్ నాయక్ మరియు మూవీ టీమ్ అందరికీ నా కృతఙ్ఞతలు .

డైరెక్టర్ గోపి మాట్లాడుతూ, ఈ చిత్రం టైటిల్ ను హీరోయిన్ సమంత రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇది మాకు దక్కిన మొదటి విజయంగా భావిస్తున్నాం .
రుద్ర కాల తెలుగు, కన్నడ ఒకేసారి షూట్ కంప్లీట్ చేసి రిలీజ్ అవుతుందన్నారు.. ఇది నాకు నాలుగో చిత్రం, నన్ను నమ్మిన హీరో దిగంత్ , మా ప్రొడ్యూసర్ రమేష్ నాయక్ కి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు

ప్రొడ్యూసర్ రమేష్ నాయక్ మాట్లాడుతూ, డైరెక్టర్ గోపి చెప్పిన స్క్రిప్ట్ నాకు ఫ్రెష్ గా అనిపించింది మా ప్రొడక్షన్ లో ఇలాంటి మూవీ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది
అలాగే మా హీరో దిగంత్ , టైటిల్ రిలీజ్ చేసిన సమంత గారికి థాంక్స్ చెప్పారు… ఈ నెల ఆఖరులో మూవీ పూజ ఉంటుందన్నారు .

అలాగే ఈ మూవీ కథను రమేష్ అందిస్తున్నారు, క్రిస్టోఫర్ జోసెప్ సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నారు. లైన్ ప్రొడ్యూసర్ నవీన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివరాజ్, అసోసిటెడ్ డైరెక్టర్ రమేష్ కె పూజారి, పి ర్ ఓ దినేష్ కె .

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

7 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

7 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago