సీనియర్ హీరో అర్జున్ కాంట్రవర్సీ ప్రెస్ మీట్.

Must Read

కొన్ని సైట్స్ లో మా సినిమా నుంచి వీశ్వక్ సేన్ బయటకు వచ్చాడు అని వార్తలు వచ్చాయి
ఆ వార్తలు ఎందుకు వచ్చాయో తెలీదు నా కూతుర్ని తెలుగు ద్వారా హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాను నా స్టొరీ విశ్వక్ సేన్ కి కూడా బాగా నచ్చింది అని చెప్పాడు తరువాత రెమ్యునరేషన్ విషయంలో కూడా అతను చెప్పిన విధంగా అగ్రిమెంట్ జరిగింది నా లైఫ్ లో ఇతనికి చేసినన్ని కాల్స్ ఎవ్వరికీ చెయ్యలేదు
కేరళ లో షూట్

మొదలు పెట్టినప్పుడు అతని మేనేజర్ వచ్చి టైం కావాలి అన్నాడు ఆ షెడ్యుల్ లో జగపతి బాబు గారు కూడా వున్నారు అయన డేట్స్ కూడా వేస్ట్ అయ్యాయి సీనియర్ హిరో లు ఎంతో కమిట్ మెంట్ తో వుంటారు అల్లు అర్జున్, రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు ఎంతో డెడికేటెడ్ గా వుంటారు వాళ్లకు ఏమి తక్కువ మన వర్క్ కి మనం సిన్సియర్ గా వుండాలి అని చెపుతున్నాను ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ ఎంతో పెద్దస్థాయి లో వుంది నేను ఇలాంటి వాతావరణంలో నేను సినిమా చెయ్యడం లేదు అని చెపుతున్నాను
ఈ విషయం అందరికీ తెలియాలి అని ప్రెస్ మీట్ పెట్టాను

Latest News

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ పరిశ్రమ లో అజాత...

More News