ఇషా చావ్లా సినిమాతో నాకు మంచి పేరు వస్తుంది.. హీరో రాజ్ బాల

4 years ago

           లవ్ భూమ్,7 to 4, చిత్రం X, సినిమాలలో హీరోగా నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న నటుడు రాజ్…

మహానటి కీర్తిసురేష్ గారిచే సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ నేడు పున:ప్రారంభోత్సవం

4 years ago

పాలమూరు ప్రజలకు గత 4 సంవత్సరములుగా ఎంతో సుపరిచితమైన సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు 5 అంతస్థులు 5 లక్షల వెరైటీలతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుని మహానటి…

క్రియేటివ్ జీనియస్ సుకుమార్ చేతుల మీదుగా “నచ్చింది గర్ల్ ఫ్రెండూ” సినిమా నుంచి ‘ఎర్రతోలు పిల్లా..’ లిరికల్ సాంగ్ రిలీజ్

4 years ago

యువ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా నచ్చింది గర్ల్ ఫ్రెండూ. జెన్నీ హీరోయిన్ గా నటిస్తోంది. మధునందన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కమర్షియల్…

‘జీ తెలుగు’ లో రాబోతున్న మూడు సరికొత్త సీరియల్స్ ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబు-సితార స్పెషల్ మ్యూజికల్ కాన్సెప్ట్ ప్రోమో

4 years ago

హైదరాబాద్, 16 సెప్టెంబర్, 2022: ఊహకందని సర్ప్రైజెస్ తో వీక్షకులను ఆశ్చర్యపరచడంలో 'జీ తెలుగు' ఎల్లప్పుడూ ముందుంటుంది! దీన్ని మరోసారి నిరూపిస్తూ చేస్తూ, 'జీ తెలుగు' త్వరలో…

‘తీస్ మార్ ఖాన్’ దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ కొత్త చిత్రం త్వరలోనే ప్రారంభం

4 years ago

నాటకం, సుందరి, తీస్ మార్ ఖాన్ వంటి సినిమాలతో దర్శకుడిగా కళ్యాణ్ జీ గోగణ తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. భిన్న చిత్రాలు, విభిన్నమైన జానర్లలో సినిమాలు తీస్తూ…

నేను మీకు బాగా కావాల్సినవాడిని” చిత్రం  ప్రీ రిలీజ్ ఈవెంట్

4 years ago

యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజా వారు రాణి గారు, ఎస్‌ఆర్‌ కల్యాణమండపం,సమ్మతమే చిత్రాలతో అలరించిన కిరణ్‌ హీరోగా ఇప్పుడు "నేను మీకు…

దర్శకుడు గౌతమ్ మీనన్‌తో ఇంటర్వ్యూ…

4 years ago

ప్రశ్న: 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'... సినిమా కథేంటి? మీరు, శింబు ఇంతకు ముందు చేసిన సినిమాలకు చాలా డిఫరెంట్‌గా టీజర్, ట్రైలర్ ఉన్నాయి!గౌతమ్ మీనన్ : మేం…

special ‘teaser trailer’ of Swathimuthyam

4 years ago

Swathimuthyam, a feel-good family entertainer produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments, stars Ganesh and Varsha Bollamma in the…

గణేష్,వర్షబొల్లమ్మ’ల “స్వాతిముత్యం” నుంచి టీజర్ ట్రైలర్ పేరుతో ప్రచార చిత్రం విడుదల

4 years ago

*నేడు చిత్ర కథానాయకుడు గణేష్ పుట్టినరోజు *దసరా శుభాకాంక్షలతో అక్టోబర్ 5 న విడుదల  ‘గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై…

కింగ్ నాగార్జున’ది ఘోస్ట్’  ఫస్ట్ సింగిల్ వేగం సెప్టెంబర్ 16న విడుదల

4 years ago

కింగ్ అక్కినేని నాగార్జున,  క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ల భారీ యాక్షన్ థ్రిల్లర్' ది ఘోస్ట్' థియేట్రికల్ ట్రైలర్‌ కు అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో భారీ యాక్షన్ తో పాటు ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ ఇతర అంశాలు ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. ఇప్పుడు ది ఘోస్ట్  ఆడియో ప్రమోషన్‌ లకు సమయం ఆసన్నమైంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ వేగం సెప్టెంబర్ 16న విడుదల కానుంది. ఇది ఒక రొమాంటిక్ సాంగ్ భరత్, సౌరబ్ ద్వయం ఈ పాటను స్కోర్ చేశారు. కపిల్ కపిలన్,  రమ్య బెహరా పాడిన ఈ పాటకు కృష్ణ మాదినేని సాహిత్యం అందించారు. సాంగ్ రిలీజ్ పోస్టర్ లో నాగార్జున, సోనాల్ చౌహాన్ క్రూయిజ్‌లో కలిసి సమయాన్ని ఆస్వాదించడాన్ని చూడవచ్చు. నాగార్జున,  సోనాల్ ని ప్రేమగా దగ్గరగా తీసుకొని చెంపపై ప్రేమగా ముద్దు పెడుతుండగా, ఆమె అతని కౌగిలింత ముద్దులోని వెచ్చదనాన్ని అనుభవిస్తున్నట్లు పోస్టర్ లవ్లీగా వుంది. సోనాల్ గ్లామరస్ అవుట్ ఫిట్ లో ఆకట్టుకుంది.  నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.  ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా,  బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది. తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు సాంకేతిక విభాగం దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మారర్ బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి. సంగీతం: మార్క్ కె రాబిన్, ((పాటలు భరత్ - సౌరబ్) యాక్షన్: దినేష్ సుబ్బరాయన్, కేచ్ ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి…