టాలీవుడ్

“వెల్కమ్ టు తిహార్ కాలేజ్” ఒక మంచి కథ

వైవిధ్యభరితమైన చిత్రాలు నిర్మించిన శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో డాక్టర్ ఎల్ ఎన్ రావు మరియు యక్కలి రవీంద్ర బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ “వెల్కమ్ టు తీహార్ కాలేజ్”. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ లో విద్య పేరుతో జరుగుతున్న భందిఖానాని అరాచకాన్ని సునిశిత హాస్యం తో చిత్రీకరించిన క్యాంపస్ చిత్రం ఇది. ర్యాంకుల పోటీలోపడి నలిగిపోతున్న యువత అంతరంగాన్ని వినోదభరితంగా ఆలోచింపజేసే విధంగా నిర్మించబడిన ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల అవుతుంది. ఈ సందర్భంగా

దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ “యూత్ ఫుల్ అంశాలతో సినిమా తెరకెక్కించిన దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి, ఇప్పుడు వెల్కమ్ టు తీహార్ కాలేజ్ టైటిల్ తో ఒక కాలేజీ క్యాంపస్ కథ తో అక్టోబర్ 28న మన ముందుకు వస్తున్నాడు. శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై నిర్మాతలు ఎక్కాలి రవీంద్ర బాబు, డాక్టర్ ఎల్ ఎన్ రావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం వెల్కమ్ టు తీహార్ కాలేజీ. ఈ చిత్రం లో మనోజ్ నందన్, ఫణి చక్రవర్తి, మనీషా, సోని రెడ్డి ముఖ్య తారాగణం తో రూపుదిద్దుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థుల కథ. వాళ్ళ కల్లలకి, ఆశలపై, ఆలోచనలకి, అభిరుచులకు అద్దం పాటే క్యాంపస్ కథ. ఎంతో ఉల్లాసంగా ఆడుతూ పడుతూ సాగాల్సిన కాలేజ్ జీవితం, వొత్తిడులతో, పోటీ పేరుతో పడుతూ లేస్తూ జరిగి ర్యాంకుల పరుగు పందెం లా ఉండకూడదు అని చెప్పే ప్రయత్నమే మా వెల్కమ్ టు తీహార్ కాలేజ్ చిత్రం.

ఈ చిత్రం వినోదానికి విజ్ఞానానికి ఒక సునిశితమైన సమతుల్యం ఉండాలి. ప్రపంచం అంత విస్తరించుకున్న విజ్ఞానాన్ని కేవలం నాలుగు పుస్తకాల్లో వెతుకునే సంకుచితమైన సంప్రదాయనించి బయటకి వచ్చి అపారమైన విద్యని ఆనందంగా ప్రశాంతంగా ఆహ్లాద్దగా వంటపటించుకుంటేనే విధర్ది దశ మహర్థశ అవుతుంది అనే అంశం తో చిత్రీకరించిన కతే వెల్కమ్ టు టీహార్ కాలేజ్ చిత్రం ” అని అన్నారు.నిర్మాతలు మాట్లాడుతూ “విద్య కేవలం ఉపాధి కోసమే కాదు మంచి మనిషిగా ఎదగడానికి దోహదపడే ఒక ప్రక్రియ అని విద్య సంస్థ లు మరియు వ్యవస్థ అర్థం చేసుకుంటే విద్యార్థులు ఆత్మ హత్యలు తగ్గుతాయి స్టూడెంట్స్ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు గా రూపుదిద్దుకుంటుంది. వెల్కమ్ టు తిహార్ కాలేజీ మంచి వినోదభరిత చిత్రం, సమాజానికి ఉపయోగపడే చిత్రం” అని తెలిపారు

చిత్రం పేరు : వెల్కమ్ టు తీహార్ కాలేజ్
బ్యానర్ : శ్రావ్య ఫిలిమ్స్
నటి నటులు : మనోజ్ నంధం ఫణి చక్రవర్తి, కృష్ణ తేజ, సోనీ రెడ్డి, మనీషా, మౌనిక, తనీషా, వినయ్ మహాదేవ్, స్టార్ మేకర్ సత్యానంద్, , బుగత సత్యనారాయణ, సముద్రం వెంకటేష్, నల్ల శ్రీను, మల్లికా తదితరులు
కెమెరా మాన్ & ఎడిటింగ్ : సాబు జేమ్స్
సంగీత దర్శకుడు : ప్రవీణ్ ఇమ్మడి.
కలరింగ్ అమల్
వి ఎఫ్ ఎస్ : శ్యాం కుమార్ ,పీ
పి ఆర్ ఓ : పాల్ పవన్
సౌండ్ మిక్సింగ్: పద్మారావు

నిర్మాతలు : డాక్టర్ ఎల్ ఎన్ రావు యెక్కలి రవీంద్ర బాబు
దర్శకుడు : పి సునీల్ కుమార్ రెడ్డి

Tfja Team

Recent Posts

విశ్వం చిత్రంలో ప్రతీదీ చాలెంజ్ గా అనిపించింది – కావ్యథాపర్

గోపీచంద్, కావ్యథాపర్ జంటగా డైనమిక్ దర్శకుడు  శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం విశ్వం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,…

12 hours ago

అశోక్ గల్లా దేవకీ నందన వాసుదేవ నవంబర్ 14న విడుదల

ప్రశాంత్ వర్మ కథతో పెద్ద స్పాన్ వున్న దేవకీ నందన వాసుదేవ సినిమా చేయడం అధ్రుష్టంగా భావిస్తున్నా : అశోక్…

15 hours ago

“కిల్లర్” మూవీ మోషన్ గ్రాఫిక్ పోస్టర్ లాంఛ్

పలు సూపర్ హిట్ సీరియల్స్, సినిమాలు లో నటించి పాన్ ఇండియా వీక్షకుల ఆదరణ పొందడంతో పాటు సోషల్ మీడియాలో…

15 hours ago

Killer starring Jyothi Poorvaj, motion graphic poster launched

Jyothi Poorvaj, the heroine who has starred in numerous hit serials and films, has become…

15 hours ago

Manmadha is rushing with collections even in re-release

Manmadha, which was released in 2004 with Simbu and Jyotika as the hero and heroine,…

16 hours ago

రీ రిలీజ్ లో కూడా కలెక్షన్స్ తో దూసుకుపోతున్న శింబు మన్మధ

శింబు, జ్యోతిక హీరో హీరోయిన్లు గా 2004లో విడుదలైన మన్మధ 20 సంవత్సరాలు తర్వాత అక్టోబర్ 5న రీ రిలీజ్…

16 hours ago