చిన్నికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై సూర్య కిరణ్ , దీయ రాజ్ హీరోహీరోయిన్లుగా ప్రసిద్ దర్శకత్వంలో పి. రాకేష్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో రూపొందిన సామాజిక ఇతివృత్తాంతం తో రూపొందిన ఎంటర్టైనర్ ” వాలంటీర్ “. ఈ చిత్రం ఇటీవల తిరుపతి లో ఫస్ట్ లుక్ కార్యక్రమం వైభవంగా జరుపుకుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ” ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తర్వాత నేను చేస్తున్న రెండో చిత్రమిది. మా చిత్రంలో ఎమ్ ఎల్ సి దువ్వాడ శ్రీనివాస్ కీలక పాత్ర పోషిస్తున్నారు.నేటి రాజకీయ పరిస్థితులలో వాలంటీర్ పాత్ర గురించి విశదీకరించే చిత్రమిది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో మిగతా వివరాలు తెలియజేస్తాము” అన్నారు.
సూర్య కిరణ్, దీయరాజ్, దువ్వాడ శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : అభిషేక్ రూపాస్, కెమెరా : గోపి కాకర్ల,సురేష్, ఎడిటర్ : శశాంక్, ఫైట్స్: పవన్, ప్రొడక్షన్ డిజైనర్ : రాజ వంశీ, పి అర్ ఓ : బాసింశెట్టి, వీరబాబు, డైరెక్టర్: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మధు రాజ్,ప్రసిధ్, నిర్మాత : పి. రాకేష్ రెడ్డి
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…