శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరించిన హీరో వెంకట్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తున్నారు. మైత్రి ఆర్ట్స్ & మైత్రి బాక్సఆఫీస్ బ్యానర్ లో వెంకట్ హీరో రూపొందుతున్న మాస్ కమర్శియల్ ఎంటర్ టైనర్ ‘హరుడు’. శ్రీహరి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని Dr ప్రవీణ్ రెడ్డి, Dr దిక్కల లక్ష్మణరావు నిర్మిస్తున్నారు.
ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ తాళ్లూరి మాట్లాడుతూ.. ఇది కంప్లీట్ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్. ప్రేక్షకులు కొరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో వుంటాయి. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే కథ. వెంకట్ గారి ఇది మంచి కం బ్యాక్ మూవీ అవుతుంది’ అన్నారు.
ఈ చిత్రంలో హెబ్బపటేల్ , సలోని , నాటషా ,అలీ,సుమన్,రవి వర్మ ,సుభాశ్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మని జీన్న సంగీతం అందిస్తుండగా సన్నీ D, ఆనంద్ డీవోపీగా పని చేస్తున్నారు. ఉప్పు మారుతీ
ఎడిటర్.
తారాగణం: వెంకట్, శ్రీహరి ,హెబ్బపటేల్ , సలోని , నాటషా ,అలీ,సుమన్,రవి వర్మ ,సుభాశ్రీ , వేద్విక,చాందిని రావు, రవి, షాని, ఆదిత్య, సమేట గాంధీ. దిల్ రమేష్, దొరబాబు
సాంకేతిక సిబ్బంది:కథ , మాటలు, స్క్రీన్ ప్లే దర్శకత్వం: రాజ్ తాళ్లూరి
బ్యానర్లు: మైత్రి ఆర్ట్స్ & మైత్రి బాక్సఆఫీస్
నిర్మాతలు: Dr ప్రవీణ్ రెడ్డి, Dr దిక్కల లక్ష్మణరావు
సంగీతం: మని జీన్న
డిఓపి: సన్నీ D, ఆనంద్
ఎడిటర్: ఉప్పు మారుతీ
ప్రొడక్షన్ డిజైనర్: ఓంకార్ కడియం
యాక్షన్ కొరియోగ్రఫీ: శివ రాజ్
లిరిసిస్ట్: భాను ప్రకాష్,
Vfx సూపర్‌వైజర్: నాగరాజు
మోషన్ గ్రాఫిక్స్/విజువల్ ఎఫెక్ట్స్: నాగరాజు
స్టిల్స్: పంతులు
పబ్లిసిటీ డిజైన్స్: ఓంకార్ కడియం
మేకప్ చీఫ్: నాయుడు
పీఆర్వో: తేజస్వి సజ్జ
కాస్ట్యూమ్ డిజైనర్: హరిణి
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…