టాలీవుడ్

VS10 ఆగస్ట్ 6న గ్లింప్స్ తో టైటిల్ అనౌన్స్ మెంట్

విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్’ #VS10 ఆగస్ట్ 6న గ్లింప్స్ తో టైటిల్ అనౌన్స్ మెంట్  

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ మైల్ స్టోన్ మూవీ #VS10 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మొదటి షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది, రెండవ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది.

ఆగస్ట్ 6 ఉదయం 11:11 గంటలకు సినిమా టైటిల్‌ను ఒక గ్లింప్స్ ద్వారా అనౌన్స్ చేస్తామని మేకర్స్ ఈరోజు అప్‌డేట్ ఇచ్చారు. ‘“High torque engine starts soon. ఆగస్ట్ 6వ తేదీ ఉదయం 11:11 గంటలకు గ్లింప్స్ తో #VS10 టైటిల్ అనౌన్స్ మెంట్ ” అని పోస్టర్ పై రాసుంది.

పోస్టర్ లో విశ్వక్ సేన్ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. ఈ చిత్రం కోసం విశ్వక్ స్టైలిష్ గా మేక్ఓవర్ అయ్యారు. గడ్డం, గిరజాల జుట్టుతో కనిపిస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ని త్వరలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. మనోజ్ కాటసాని కెమెరామెన్ గా పని చేస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యుసర్స్.  

తారాగణం: విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, నరేష్

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి
నిర్మాత: రామ్ తాళ్లూరి
ప్రొడక్షన్ బ్యానర్: SRT ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మనోజ్ కాటసాని
ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియం
ఎడిటర్: అన్వర్ అలీ
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యుసర్స్: సత్యం రాజేష్, విద్యాసాగర్ జె
కాస్ట్యూమ్ డిజైనర్: కల్యాణి, ప్రీతి జుకల్కర్
సౌండ్ డిజైనర్: నాగార్జున తాళ్లపల్లి
ప్రొడక్షన్ మేనేజర్ : శ్రీహరి పెద్దమల్లు

Tfja Team

Recent Posts

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు.…

3 hours ago

Thanks Vinayak For Launching Teaser Of Barabar Premistha

The much-awaited teaser of Attitude Star Chandra Hass' upcoming film Barabar Premistha was released today…

3 hours ago

Deccan Sarkar Movie Poster and Teaser Launch

Hyderabad:The movie 'Deccan Sarkar', directed by Kala Srinivas under the Kala Arts banner, recently had…

3 hours ago

‘దక్కన్ సర్కార్’ మూవీ పోస్టర్, టీజర్ లాంచ్

హైద‌రాబాద్:కళా ఆర్ట్స్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ…

3 hours ago

సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మూవీ “కిల్లర్”

"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్…

4 hours ago

Second Schedule of Sci-Fi Action Killer has been wrapped up

Director Poorvaj, who has been captivating audiences with films like Shukra, Matarani Maunamidi, and A…

4 hours ago