గీతా సుబ్రమణ్యం వెబ్ సిరీస్‌లో “సుబ్బు”పాత్రలో ఆకట్టుకున్న మనోజ్ కృష్ణ తన్నీరు తన తాజా చిత్రం “నిన్ను చేరే తరుణం”తో తెరపైకి వచ్చారు. ఇది ఆహాలో 50 లక్షల నిమిషాలతో విజయవంతంగా రన్ అవుతుంది. ప్రేక్షకులందరినీ ఆకట్టుకునే ప్రేమకథగా అలరిస్తోంది.
జూన్ 28న విడుదలైన ట్రైలర్ రాధ, కృష్ణల అందమైన ప్రేమకథ ప్రపంచాన్ని పరిచయం చేసింది. తన బ్లైండ్ నెస్ ని దాచిపెట్టిన రాధ, కృష్ణ తో గాఢంగా ప్రేమలో పడతాడు. కృష్ణ, రాధని నమ్ముతుంది.
కృష్ణ, రాధను నమ్మడం, రాధ తన బ్లైండ్ నెస్ ని దాచుకోవడానికి చేసే ప్రయత్నాలు, తన సీక్రెట్ ఎప్పుడు తెలుస్తోందని భయపడటం.. ఇవన్నీ మంచి రొమాంటిక్ కామెడీ చూస్తున్న అనుభూతిని కలిస్తాయి.
మరి రాధ రహస్యం కృష్ణకి తెలిసిందా? రాధ పై కృష్ణ పెట్టుకున్న నమ్మకం పోయిందా ? నమ్మకం పోయినప్పుడు ప్రేమ గెలుస్తుందా? అనేది తెలియాలంటే ఈ రొమాంటిక్ కామెడీ ని చూసి తీరాల్సిందే. నిన్ను చేరే తరుణం.. వాచ్ ఓన్లీ ఆన్ ఆహా.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…